Megastar: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఒకరినొకరు వాళ్ళ స్టైల్ ని ఇమిటేట్ చేసుకుంటే.. ఆ మూమెంట్ లో ఫ్యాన్స్ సంబరం మాములుగా ఉండదు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్, సూపర్ స్టార్ తలైవా ఫ్యాన్స్ అలాంటి ఆనందంలోనే ఉన్నారు. సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవిల గురించి దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎవరి స్టైల్ లో వారి మేటి అనిపించుకొని ఇండస్ట్రీలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒకరు […]
టాలీవుడ్ టార్చ్ బేరర్, జేమ్స్ బాండ్, కౌబాయ్, సూపర్ స్టార్ కృష్ణ మే 31న 80వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మహేశ్, నమ్రతా దంపతులు కూడా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ కృష్ణకు విషెస్ చెప్పారు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేశారు. నష్టం వస్తుందేమో.. ప్రేక్షకులు ఆదరించరేమో అనే […]
టాలీవుడ్ టార్చ్ బేరర్ గా, తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ గా పేరుగాంచిన వ్యక్తి కృష్ణ. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేశారు. నష్టం వస్తుందేమో.. ప్రేక్షకులు ఆదరించరేమో అనే భయం లేకుండా అనుకున్నదే తడవుగా ఎన్నో వినూత్న చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకాదరణ పొందారు. తొలి కౌబాయ్, తొలి ఈస్ట్ మన్, తొలి 70ఎంఎం, తొలి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ సొంతం. […]
సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతుంది స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే. ఇటీవలే దళపతి విజయ్ తో ‘బీస్ట్’ సినిమాలో నటించింది. ఏప్రిల్ 13న బీస్ట్ రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పూజా కూడా బీస్ట్ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది. సాధారణంగా హీరోయిన్లు దాదాపుగా స్టార్ హీరోల సరసన నటించేందుకు ట్రై చేస్తుంటారు. అందులోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ఛాన్స్ వస్తే ఎలా వదులుకుంటారు. ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం […]
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన మహేశ్ బాబు ‘సూపర్ స్టార్’గా ఎదగడానికి ఎంతో సమయం పట్టలేదు. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు.. తర్వాత యువరాజు, వంశీ పెద్దగా ఆకట్టుకోలేదు. కృష్ణవంశీ తీసిన మురారి మహేశ్ కెరీర్‌లో పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఒక్కడు, అతడు, పోకిరి, ఖలేజా, దూకుడు, బిజినెస్‌మేన్ ఇలా తన కెరీర్‌లో ఎన్నో హిట్లు. బాక్సీఫీసు రికార్డులను తిరిగరాసిన ఎన్నో సినిమాలు చేశాడు మహేశ్ బాబు. ప్రస్తుతం […]
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక్క ఇండియాలోనే కాదు. జపాన్, మలేషియా లాంటి ప్రాంతాల్లో కూడా తన సినిమాలతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండియాలో ఎంత మార్కెట్ ఉంటుందో? అంతే మార్కెట్ జపాన్‍లో ఉంటుంది రజినీకాంత్‌కి. సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషలతో సంబంధం లేకుండా ఆయనకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సౌత్ లో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అలాగే […]
త్వరలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు జరగబోతున్నాయి. అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ సిద్ధమయ్యారు. ‘మా’ అధ్యక్ష పదవి కోసం మంచు మోహన్ బాబు కుమారుడు – హీరో విష్ణు ఆసక్తితో ఉన్నట్లు చెబుతున్నారు. రెండు మూడు నెలల్లో మా ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ మూవీ అసోసియేషన్ ప్రతిష్ట మరింత పెంచుకోవడానికి గట్టి పోటీగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంచు విష్ణు కూడా అదే గట్టిపోటీ తో రంగంలోకి దిగనున్నట్లు […]
‘సర్కారు వారి పాట’ సినిమాను గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందే ప్రకటించారు. కానీ, అప్పుడే దీన్ని ప్రారంభించడానికి వీలు పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జనవరిలో మొదటి షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. దుబాయ్‌లో జరిగిన ఇందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని ప్రేమ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే, అంతలోనే కరోనా కారణంగా మళ్లీ వాయిదా వేశారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31 తేదీన ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ‘శిల్పా శెట్టి’ నటిస్తోందని ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. త్రివిక్రమ్ రాసుకున్న కథలో శిల్పా శెట్టి క్యారెక్టర్ మహేష్ కి ఆమె పిన్నిగా కనిపించబోతుందట. కథలో కీలకంగా ఉండే ఓ క్యారెక్టర్‌కు సాగర కన్య శిల్పా అయితేనే సరిగ్గా సూట్ అవుతుందని భావించిన మాటల మాంత్రికుడు […]