ఈ మధ్య కాలంలో ఆహార కల్తీల గురించి నిత్యం వార్తలు చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న షాపుల్లోనే ఇలా జరుగుతుంది అనుకుంటే.. ఇక మాల్స్‌లో కూడా కల్తీలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా జీడిమెట్ల రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో ఈ తరహా సంఘటన వెలుగు చూసింది.
సూపర్ మార్టులకి వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగులకు కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే లోగోతో ఉన్న క్యారీ బ్యాగ్స్ సూపర్ మార్టులు ఉచితంగా ఇస్తాయని. ఉచితంగా ఇవ్వకపోతే మీరు ఫిర్యాదు చేయవచ్చునని తెలుసా? నష్ట పరిహారం కూడా పొందవచ్చు.
సూపర్ మార్కెట్.. సూపర్ మార్కెట్ నువ్వు ఏం చేస్తావు అంటే.. వెయ్యి రూపాయల సరుకులు కొనాలని వచ్చిన వారితో కనీసం 10 వేల రూపాయల సరుకులు కొనిపిస్తా అన్నదట. సూపర్ మార్కెట్ల జోరు, సాధారణ పౌరుల పోరు చూస్తుంటే పరిస్థితి ఇలానే ఉందనిపిస్తుంది. అనిపించడం ఏమిటి పిండా మీల్.. అదే నిజం. రైలుపెట్టెలు అమ్మడం లేదు గానీ అమ్మితే గనుక.. అగ్గిపెట్టె కొందామని వెళ్లే వారి ఆలోచన సైతం మార్చేసి వారితో రైలుపెట్టె కొనేలా చేస్తారు. అదే […]
కరోనా సెకండ్ వేవ్ సమయంలో సోనూసూద్ ఫౌండేషన్ ప్రజలకు వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రి పడకలను ఏర్పాటు చేసింది. మొదటిసారి లాక్‌డౌన్ విధించినప్పుడు సొంతరాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులకు రవాణా సదుపాయం కల్పించారు. ఇప్పుడు లేటెస్ట్ గా ‘సైకిల్ పై సూపర్ మార్కెట్’ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ సరికొత్త సూపర్ మార్కెట్‌కు సేల్స్ మ్యాన్‌గా మారారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సైకిల్‌పై కూర్చొని తన సూపర్ […]