భారత దేశపు ప్రముఖ బాలివుడ్ నటి. 1980ల నుండి 1990ల వరకు ఆమె హిందీ సినీ పరిశ్రమలో అగ్రగామి నటి. మంచి నాట్యకారిణిగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన నటనకి గాను విమర్శకులతో ఎన్నో ప్రశంసలు అందుకుని బాలివుడ్ లోని అత్యంత ఉన్నతమైన నటీమణులో ఒకరు. 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెను పద్మ శ్రీ బిరుదుతో సత్కరించారు. మాధురీ దీక్షిత్ పుట్టిన రోజు నేడు. మాధురీ దీక్షిత్ 1967 మే 15న మరాఠీ […]
మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ 75వ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేశ్ మూడు సినిమాల్ని ఏక కాలంలో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. వాటిలో ‘నారప్ప’ సినిమా ఇటీవల రీషూట్స్ జరుపుకోగా, అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ మూవీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. మూడో షెడ్యూల్ కు కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. దాంతో సినిమా షూటింగ్ కు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ‘దృశ్యం 2’ […]