ఈ ప్రపంచంలో అన్నిబంధాల్లో స్నేహం బంధం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అమ్మనాన్న, తొబుట్టువులను ఎంచుకునే అవకాశం మనకు ఉండదు. అయితే స్నేహితుడ్ని మాత్రం ఎంచుకునే అవకాశం మనకు ఉంది. స్నేహానికి పునాది ఇరువురి అభిప్రాయాలు, అభిరుచులు, ఒకటి కావడమూ సహచరులై ఉండటమూ కారణం. వయసూ, ప్రాంతాలు వేరైనప్పటికీ, స్నేహం చేయటానికి, అవి అడ్డంకిగా ఏమీ నిలువవు. ఇక కష్టసుఖాల్లోనూ నేనున్నాను అంటూ ముందుడే వాడే స్నేహితుడు. కొందరి స్నేహాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగమానదు. స్నేహం కోసం ఎంతటి […]
క్షణికావేశంలో కొందరు దేనికైన తెగిస్తున్నారు. చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే మరొకటి ఓడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. అన్నంలో చీమలు వచ్చాయని అడిగినందుకు ఓ భార్య కట్టుకున్న భర్తను కనికరం లేకుండా దారుణంగా హత్య చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటన వెనుక ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ […]
ఒక వ్యక్తికి తన శరీరంలో సరిపడ రక్తం లేకపోయినా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల రక్తం వర్గాన్ని బట్టి వైద్యులు రక్తాన్ని ఎక్కిస్తూ ఉంటారు. కానీ ఒడిశాలో మాత్రం ఆసుపత్రి సిబ్బంది దీనికి విరుద్దంగా నడుచుకోవటంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుందర్ గఢ్ జిల్లాలో కుత్రా బ్లాక్ లోని బుదకటకు చెందిన సరోజిని కాకు అనే మహిళ కొన్ని […]