తెలుగు ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ తల్లి పాత్రలో నటించిన మెప్పించిన సుధ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తమిళ ఇండస్ట్రీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత సహాయనటిగా ఎన్నో చిత్రాల్లో నటించింది సుధ. వెండితెర రంగుల ప్రపంచం అనుకుంటారు.. కానీ అక్కడ కూడా ఎన్నో అవమానాలు..ఛీత్కారాలు.. కష్టాలు ఉంటాయని పలు ఇంటర్వ్యూల్లో నటినటులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నటి సుధకు ఇండస్ట్రీలో ఓ దారుణమైన అవమానం […]
ఈరోజుల్లో నిజం బయటకి వచ్చే లోపు.. అబద్దం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. పోస్ట్ చేసే వార్తల్లో నిజం ఎంత? అసలు ఆ ఘటన జరిగిందా? లేదా? అన్న మినిమమ్ క్రాస్ చెక్ కూడా లేకుండా వార్తలు పోస్ట్ చేస్తున్నారు. ఈ అత్యుత్సాహం కారణంగా ఇప్పుడు మరో ఇబ్బందికర ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, నవలా రచయిత తల్లావర్జుల సుందరం మాస్టారు కన్నుమూశారు. ఆయన తన 71వ […]
చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, నవలా రచయిత తల్లావర్జుల సుందరం మాస్టారు కన్నుమూశారు. ఆయన తన 71వ ఏట సోమవారం గుండెపోటుతో చిక్కడపల్లిలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. తన ఆప్త మిత్రుడు తనికెళ్లభరణికి ఫోన్ చేసిన సుందరం మాస్టారు.. తన ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పారు. విషయం తెలుసుకున్న మాస్టారు శిష్యులు ఇంటికి చేరుకుని ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మాస్టారు మృతితో […]
సినీ కెరీర్ లో నటీనటులకు అవమానాలు, బాధించే సంఘటలు ఎన్నో జరుగుతుంటాయి. అవి వారు టైం వచ్చినప్పుడే కెమెరా ముందు పెడుతుంటారు. ఇటీవల ప్రముఖ నటి సుధ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె లైఫ్ లో జరిగిన బాధాకరమైన సంఘటనలు బయటపెట్టారు. తెలుగు ప్రేక్షకులకు అటు కొరియోగ్రాఫర్ గా.. ఇటు ‘ఆట’ డాన్స్ షో జడ్జిగా సుందరం మాస్టర్ సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలో ఎన్నో వందల చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన సుందరం మాస్టర్.. ఓ సినిమా […]