నేటికాలంలో స్వార్థ పరుల సంఖ్య పెరిగిపోతుంది. ఎదుటి వారికి కష్టాలు వస్తే పట్టించుకునే వారే ఉండరు. కొందరు మాత్రం మానవ సేవయే మాధవ సేవ అనే మాటను బలంగా నమ్ముతారు. అందుకే కష్టాల్లో ఉన్నా వారికి సాయం చేస్తుంటారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలను తట్టుకోలేక ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. సూర్యుడి ప్రతాపానికి ఒక సెల్ టవర్ కూడా కాలిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని ఈ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తీవ్ర వడగాల్పులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వారం కింద వరకు రాష్ట్రంలో వాతావరణం చల్లగా ఉంది. అకాల వర్షాల వల్ల అంతటా కూల్ కూల్‌గా ఉండేది. కానీ ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు భానుడు భగభగమంటున్నాడు. ఎండల తాకిడిని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు.
సూర్య కిరణాలు శరీరానికి బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. దీనికి తోడు వడగాలులు, ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏదో చిన్న పనికి బయటకు వెళితే మన పరిస్థితి ఉందంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుళ్ల గురించి చెప్పనక్కర్లేదు.
ఎండాకాలంలో వేడి గాలులు, ఉక్కపోత, చెమట చిరాకును తెప్పిస్తున్నాయి. ఏ ఆహారం తీసుకోవాలన్నా.. కడుపులోకి వెళ్లడం లేదు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌లు వంటి శీతల పదార్థాలు లాగించేస్తుంటాం. అయితే ఇవి తిన్న దగ్గర నుండి రోగాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అయితే ఇంట్లోనే హెల్తీ డ్రింక్స్, దాహార్తిని తీర్చే పానీయాలు తయారు చేసుకోవచ్చు.
వేసవి తాపం పెరిగిపోయింది. ఎండలు కూడా 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనదారులు ఎండల్లో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. వాహనాలను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టిప్స్ గనుక మీరు ఫాలో అయితే మీ కారు, బైకు ఈ ఎండాకాలం ఎంతో సేఫ్ గా ఉంటాయి.
వేసవికాలం రాగానే అందరూ ఇంటికే పరిమితమవుతారు. ఎండలో అడుగు తీసి బయట పెట్టరు. సమ్మర్ లో ఎండలను తట్టుకునేందుకు ప్రత్యేకంగా సంసిద్ధం అవుతారు. కానీ, మీ కారుని మాత్రం పట్టించుకోరు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వదిలేస్తుంటారు. అలా చేస్తే ఈ సమ్మర్ లో మీ కారు మిమ్మల్ని ముప్పతిప్పలు పెడుతుంది. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఏ చింతా లేకుండా ఈ సమ్మర్ ని ఎంజాయ్ చేయచ్చు.