తాజాగా హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సుమంత్ పెళ్లిపై ట్విట్టర్ లో తన దైన శైలిలో స్పందించారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒక సారి అయ్యాక కూడా నీకు బుద్ది రాలేదా..? సుమంత్, ఇక నీ కర్మ. ఆ పవిత్ర కర్మ అనుభవించండి అంటూ ట్వీట్ చేశాడు. ఇక వర్మ ట్వీట్ చేయడంపై కొందరు విమర్శిస్తుంటే, మరికొందరు పలు రకాలుగా రిప్లై ఇస్తున్నారు. […]