మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా బ్లాక్ బస్టర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాని దర్శకుడు బాబీ తెరకెక్కించాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా.. విడుదలైన ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీలకపాత్ర పోషించాడు. ఇక సంక్రాంతి బరిలో రిలీజైన వీరయ్య.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ రెండు వారాల్లోనే దాదాపు […]
మెగాస్టార్ చిరంజీవి.. సినీ పరిశ్రమలో రాణించాలనుకునే ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. తన పట్టుదల, స్వయంకృషితో.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నేడు మెగాస్టార్ స్థాయికి ఎదిగారు చిరంజీవి. ఇక సామాన్యులే కార పరిశ్రమకు చెందిన వారు సైతం.. ఆయనను అభిమానిస్తారు. తమ జీవితంలో.. ఒక్కసారైనా సరే.. మెగాస్టార్ నుంచి చిరు ప్రశంస దక్కితే చాలు.. జన్మ ధన్యమైనట్లే అనుకుంటారు. ఇక బర్త్‌డే, సినిమాల విడుదల సందర్భంగా చిరంజీవి మెసేజ్ చేస్తే.. సంతోషంతో […]
సుమ కనకాల.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేరు. కొన్ని ఏళ్లుగా బుల్లితెర మీద యాంకర్ గా రాణిస్తోంది. ఆమె మాటలు గంగా నది ప్రవాహంకి మించి ఉంటాయి. బుల్లితెరపై అనేక షోల్లో తనదైన పంచ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతేకాక సినిమాల ఈవెంట్స్ విషయంలో కూడా ఈమె ముందుంటారు. ఎప్పటి నుంచి సుమ కనకాల.. క్యాష్ షో తో తెగ సందండి చేసింది. ఇందులో ఎంతో మంది సినీ ప్రముఖులు అతిథులుగా వచ్చి అలరించారు. […]
ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు అంటే కేవలం వెండితెర మీద మాత్రమే కనిపించేవారు.. బుల్లితెర మీద స్టార్లు కనిపించడం అంటే.. అప్పట్లో చాలా రేర్. అది కూడా స్టార్ హీరోయిన్, హీరోలు.. బుల్లితెర కార్యక్రమాల్లో కనిపించడం చాలా అరుదుగా ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్ది.. కొన్ని కొన్ని పద్దతులు కూడా మారాయి. ఒకప్పుడు వెండితెరే గ్రేట్.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. టెలివిజన్.. వెండితెరకు గట్టి పోటీ ఇస్తుంది. సీరియల్స్, సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట షోలతో బుల్లితెర […]
యాంకర్ సుమ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ షో చేసినా.. ఏ ఈవెంట్ చేసినా సుమ యాంకర్ గా ఉందంటే అభిమానులలో కూడా ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే.. బుల్లితెరపై సుమ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే ఇప్పట్లో పూర్తవదు. సో.. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరను ఏలుతున్న సుమ.. ఎప్పటికప్పుడు కొత్త సినిమాల ఈవెంట్స్ తో పాటు సరికొత్త టీవీ షోలను కూడా తెరపైకి తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ‘సుమ అడ్డా’ అనే […]
ఇటీవలి కాలంలో టీవీ ప్రోగ్రామ్స్ జనాలను ఆకట్టుకుంటూ ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా స్టార్ యాంకర్స్ కనిపించే షోలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ప్రతివారం తమ అభిమాన యాంకర్స్ కనిపించే షోస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. టీవీ షోలకు సంబంధించి ఫ్యాన్స్ లో ఉత్సాహానికి మొదటి కారణం యాంకర్ అయితే.. రెండో కారణం ప్రోమోలు. అవును.. ఈ మధ్యకాలంలో టీవీ షోలకు భారీ హైప్, క్రేజ్ వస్తుందంటే.. ఎపిసోడ్స్ కి […]
సుమ కనకాల.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకరింగ్ అనే పదానికి కెరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది సుమ. వేదిక ఏదైనా.. సందర్భంగా ఏదైనా సరే.. తనదైన మాటల ప్రవాహంతో.. కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తోంది. చక్కని రూపం మాత్రమే కాక భాషపై అద్భుతమైన పట్టు, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ.. ఏళ్ల తరబడి యాంకర్‌గా విజయవంతంగా రాణిస్తోంది సుమ. తొలుత బుల్లితెర నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుమ.. ఆ తర్వాత నెమ్మదిగా యాంకరింగ్ వైపు […]
కమెడియన్ అలీ.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అలీ.. వందల సినిమాల్లో నటించారు. హీరోగా కూడా పలు సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనదైన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఒకవైపు సినిమాలు నటిస్తూనే బుల్లితెరపై కూడా పలు షోల్లో సందడి చేస్తున్నారు. ‘అలీతో సరదగా’ అనే షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ షో ద్వారా అనేక మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఇలా […]
సినిమాల్లో హీరో, హీరోయిన్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే వారికి తగినట్లు మూవీ స్క్రిప్ట్స్ రచయితలు రాస్తుంటారు. ఇక నటీనటులు.. తమ క్రేజ్ ను బట్టి రెమ్యూనరేషన్ ను తీసుకుంటారు. అదే విధంగా బుల్లితెరపై యాంకర్స్ కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఉంటుంది. గతంలో యాంకర్స్ అంటే కేవలం మాటలతోనే ఎక్కువగా ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం గ్లామర్ తో కూడా సరికొత్తగా ఎట్రాక్ చేస్తున్నారు. వీరికి కూడా హీరో, హీరోయిన్ల రేంజ్ లో […]
ఎంటర్టైన్ మెంట్ అందించే టీవీ షోలలో యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘క్యాష్’ షో ఒకటి. కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో.. ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమవుతూ వస్తోంది. ముఖ్యంగా వారవారం కొత్త కొత్త సెలబ్రిటీలతో సందడి చేస్తూ బాగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో రాబోయే ఎపిసోడ్ కి సంబంధించి క్యాష్ షో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈసారి షోలో ప్రభాస్ శ్రీను, హేమ, ప్రవీణ్, హరితేజ పాల్గొని […]