సినీ ఇండస్ట్రీకి ఈ ఏడాది అస్సలు కలిసి రావడం లేదు. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో దిగ్గజ నటులు కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఆ తర్వాత డైరెక్టర్ మదన్ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ ప్రముఖ నటి తబస్సుమ్ గోవిల్ కన్నుమూశారు. ఇలా వరుస విషాదాలు మరువక […]