SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Telugu News
  • »sukumar

sukumar

    విరూపాక్షలో ముందుగా విలన్‌గా అనుకుంది తననే.. కానీ సుకుమార్‌ చెప్పడంతో: కార్తిక్‌ దండు

    విరూపాక్షలో ముందుగా విలన్‌గా అనుకుంది తననే.. కానీ సుకుమార్‌ చెప్పడంతో: కార్తిక్‌ దండు

    సాయి ధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన విరూపాక్ష చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాలో తొలుత విలన్‌గా వేరే వారిని అనుకున్నారట. కానీ సుకుమార్‌ చేంజ్‌ చేసి సంయుక్తా మీనన్‌ను విలన్‌గా చేశారంట. ఈ విషయాలను దర్శకుడు కార్తీక్‌ దండు వివరించారు.

    Published Date - Thu - 25 May 23
    పుష్ఫలో రష్మిక పాత్రపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్!

    పుష్ఫలో రష్మిక పాత్రపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్!

    సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చారు.. కానీ అందులో అతి కొద్దిమంది మాత్రమే తమ సత్తా చాటుతు స్టార్ హోదా సంపాదించుకున్నారు. ఒకప్పుడు హీరో, విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించిన రాజేశ్ కూతురు ఐశ్వర్య రాజేశ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించింది.

    Published Date - Sat - 13 May 23
    Allu Arjun: పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌! టైట్ హగ్ తో కన్ఫమ్ చేసిన భామ!

    పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌! టైట్ హగ్ తో కన్ఫమ్ చేసిన భామ!

    పుష్ప సినిమాకి దేశవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్ చూసి అంతా నివ్వెర పోయారు. ఇప్పుడు పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా కూడా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంది అనే వార్త బయటకు వచ్చింది.

    Published Date - Mon - 8 May 23
    Samyuktha Menon: విరూపాక్ష డైరెక్టర్‌ కు సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్!

    విరూపాక్ష డైరెక్టర్‌ కు సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్!

    ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. డైరెక్టర్ గా కార్తిక్ వర్మ దండుకి, హీరోగా సాయి ధరమ్ తేజ్ కు ఇది బిగ్గెస్ట్ హిట్ గా చెప్పచ్చు. మరోవైపు ఈ సినిమాతో సంయుక్త మీనన్ కూడా టాలీవుడ్ లో లక్కీ చామ్ గా పేరు తెచ్చుకుంది.

    Published Date - Thu - 27 April 23
    Sukumar: విరూపాక్ష డైరెక్టర్‌ ఎక్కువ రోజులు బతకడన్నారు.. అందుకే చనిపోయేలోపు: సుకుమార్‌

    విరూపాక్ష డైరెక్టర్‌ ఎక్కువ రోజులు బతకడన్నారు.. అందుకే చనిపోయేలోపు: సుకుమార్‌

    యాక్సిడెంట్‌ నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తోన్న తొలి చిత్రం విరూపాక్ష. ఏప్రిల్‌ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వివరాలు..

    Published Date - Mon - 17 April 23
    Pushpa2 Teaser: పుష్ప-2 కథకి చైనా దేశానికి లింక్ ఏంటి? టీజర్ లో ఇవి గమనించారా?

    పుష్ప-2 కథకి చైనా దేశానికి లింక్ ఏంటి? టీజర్ లో ఇవి గమనించారా?

    తాజగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ లో పుష్ప రాజ్ ఎక్కడ అనే ప్రశ్నను అభిమానులకు వదిలేశాడు దర్శకుడు. అయితే టైటిల్ డిజైన్ లోనే కథ ఎక్కడ జరుగుతుందో? జైలు నుంచి తప్పించుకున్న పుష్పరాజ్ ఎక్కడ నుంచి తన సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడో చెప్పాడు సుకుమార్.

    Published Date - Fri - 7 April 23
    Pushpa 2 Teaser: అదిరిపోయిన పుష్ప2 టీజర్!  రాజమౌళిని ఫాలో అయిన సుకుమార్!

    అదిరిపోయిన పుష్ప2 టీజర్! రాజమౌళిని ఫాలో అయిన సుకుమార్!

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'పుష్ప2 ది రూల్'. ఇక మెుదటి భాగం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. దాంతో పుష్ప 2 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ తగ్గేదే లే అన్నట్లుగా ఉంది.

    Published Date - Fri - 7 April 23
    రిలీజ్ ముందే రికార్డులు.. ‘పుష్ప 2’కి రూ.1000 కోట్ల బిజినెస్..?

    రిలీజ్ ముందే రికార్డులు.. ‘పుష్ప 2’కి రూ.1000 కోట్ల బిజినెస్..?

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని నమోదు చేసి.. కలెక్షన్స్ కూడా అదరగొట్టింది. ఇప్పుడు అందరి దృష్టి.. పుష్ప సీక్వెల్ పుష్ప 2పై పడింది. ఇప్పటికే సెకండ్ పార్ట్ మొదటి పార్ట్ కి మించి ఉండబోతుందని అంచనాలు పెంచేశారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ దశలో ఉన్న పుష్ప 2 ప్రీ రిలీజ్ గురించి కొన్ని ఊహించని లెక్కలు వినిపిస్తున్నాయి..

    Published Date - Thu - 9 March 23
    సుకుమార్ కి బన్నీ డెడ్ లైన్! ఈసారి కాస్త గట్టిగానే!

    సుకుమార్ కి బన్నీ డెడ్ లైన్! ఈసారి కాస్త గట్టిగానే!

    సుకుమార్.. టాలీవుడ్ లో క్రియేటీవ్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకున్న సుకుమార్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 విషయంలో డెడ్ లైన్ విధించాడట.

    Published Date - Wed - 15 February 23
    సుకుమార్‌ని ఛాన్స్ అడిగితే.. నేను ఊహించని మాట అన్నాడు: సునీల్

    సుకుమార్‌ని ఛాన్స్ అడిగితే.. నేను ఊహించని మాట అన్నాడు: సునీల్

    తనకి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిన మంగళం శీను క్యారెక్టర్ గురించి, అవకాశం ఇచ్చిన సుకుమార్ గురించి.. అలాగే తనకు మంగళం శీను క్యారెక్టర్ ని సుకుమార్ ఇవ్వడానికి గల కారణం కూడా రివీల్ చేశాడు సునీల్.

    Published Date - Thu - 9 February 23

తాజా వార్తలు

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam