ఆడ పిల్లలు ఉన్న కుటుంబాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా..? అయితే మీకో శుభవార్త. ఆడపిల్లలను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లపై కీలక ప్రకటన వచ్చేసింది. ఒకందుకు ఇది ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు శుభవార్త అనే చెప్పాలి.
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పొదుపు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షల మంది ప్రజలు లబ్ధిపొందనున్నారు.
ఏ అవసరం ఎప్పుడొస్తుందో.. ఏ కష్టం ఏ సమయంలో తలుపు తడుతుందో ఊహించలేం. ఒకేసారి లక్షల కావాల్సి రావచ్చు. అదే పరిస్థితే వస్తే.. ఇళ్లు గడవడానికే అహర్నిశలు కష్టపడుతోన్న మధ్యతరగతి ప్రజలకు అంతకు మించిన భారం మరొకటి ఉండదు. అప్పుడు మీకు సహాయపడేవి.. పొదుపు పథకాలే. సంపాదించేది నాలుగు రాళ్ళైనా.. అందులో ఎంతో కొంత కింది ఏదేని పథకంలో పొదుపు చేయండి..
తమ పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి కష్టం ధరి చేరకూడదని, ఉన్నతంగా స్థిరపడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. వారి స్థోమతకు తగ్గట్టుగా విద్యాభ్యాసాన్ని అందించడం అన్నీ చేస్తారు. కానీ, ఆడపిల్లల పెళ్లి విషయం దగ్గరకు వచ్చేసరికి అదొక తలకు మించిన భారంగా భావిస్తుంటారు. అందుకే ఆడబిడ్డలకు ఆర్ధిక భరోసా ను ఇచ్చే అదిరిపోయే స్కీమ్ ఒకటి ఉంది.
తమ పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి కష్టం ధరి చేరకూడదని, ఉన్నతంగా స్థిరపడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకునేదే. వారి స్తోమతకు తగ్గట్టుగా ఉన్నంతలో మంచి బడిలో చేర్పించడం, మంచి విధ్యాబ్యాసాన్ని అందించడం అన్నీ చేస్తారు. కానీ, ఆడపిల్లల పెళ్లి విషయం దగ్గరకు వచ్చేసరికి అదొక తలకు మించిన భారంగా భావిస్తుంటారు. ఇకనైనా అలాంటి ఆలోచనలకు పుల్ స్టాప్ పెట్టండి. నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. బాధ్యతగా బిడ్డకు చదువు చెప్పించండి. వారే ఉన్నతంగా స్థిరపడతారు. […]
చిన్న పొదుపు పథకాలు చాలా పాపులర్. రిస్క్ లేకుండా మంచి వడ్డీ అందించే పథకాల పట్ల జనం ఎప్పుడూ ఆకర్షితులవుతారు. అలాంటి వాటిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్టాఫీస్ వంటి పథకాలు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఈ పొదుపు ఖాతాల్లో పెట్టుబడి పెట్టిన వారి సొమ్ముపై వడ్డీ రేట్లు పెరుగుతాయని అనుకున్న్నారు. కానీ వారికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. చిన్న […]
Interest Rates On Small Saving Schemes: మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉండే మనదేశంలో పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య అధికం. సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్.. వంటి పథకాల్లో పొదుపు చేసేవారెందరో. వీటిపై వడ్డీ రేట్లు పెరిగాయా? వారింట పండుగ వాతావరణమే. అలాంటి శుభవార్తను కేంద్ర ప్రభుత్వం వినిపించనుంది. సుకన్య, పీపీఎఫ్, పోస్టాఫీస్ స్కీములుగా పిలిచే చిన్న మొత్తాల పొదుపు […]
డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన రావడం భవిష్యత్ లో ఎవరికైనా మంచిదే. ఇలా దీర్ఘకాల పొదుపు మూలంగా మీరు ఒక వయసుకు వచ్చాక మీకు ఆర్థిక భరోసా కూడా ఉంటుంది. అందుకే.. ఇప్పటివరకు అలాంటి ఆలోచన చేయనివారు సైతం.. పొదుపు గురుంచి ఒక ఆలోచన చేయండి. ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడులపైన మంచి ఆదాయం రావాలంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ ఉత్తమమైనవి అని చెప్పుకోవాలి. వీటితో భద్రతతో పాటు రాబడి కూడా అధికంగా ఉంటుంది. […]
పిల్లలు కళ్ల ముందే ఎదిగిపోతుంటారు. చూస్తుండగానే ఎల్‌కేజీ.. యూకేజీ అంటూ బుడి బుడి అడుగులు వేస్తూ.. కాలేజీకి.. ప్రొఫెషనల్ కోర్సులకు వచ్చేస్తుంటారు. వారికి ఆ స్థాయికి వచ్చేసరికి మన వయస్సు.. యవ్వనాన్ని ధాటి వృద్ధాప్యం దిశగా సాగుతుంటది. పిల్లల్ని మంచిగా చదివిద్దామా ! అంటే.. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే.. పోనీ, ఉద్యోగం చేద్దామా అంటే.. వయస్సు సహకరించదు. ఆరోజు.. మీ దగ్గర డబ్బులు లేక మీ పిల్లలకి మంచి అవకాశాలను ఇప్పించలేకపోయామే అని బాధపడే రోజులు […]