పవర్ స్టార్ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఆయన లైనప్‌లో ఉన్న భారీ చిత్రమే ‘ఓజీ’. యాక్షన్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్న ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పవన్-సుజీత్ 'OG'మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. నిర్మాత దానయ్య.. తన గత చిత్రం 'ఆర్ఆర్ఆర్' స్టైల్ నే దీనికి కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాకుండా ఒక ఫ్యాన్ తన అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అభిమాని డైరక్టర్ గా మారి సినిమా తీస్తే ఎలివేషన్స్ ఏ తరహాలో ఉంటాయనే విషయాన్ని ఇప్పటికే వార్తేరు వీరయ్య- వీర సింహారెడ్డి సినిమాల్లో చూశాం. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ ట్రెండే నడుస్తోంది. అందులో భాగంగా పవన్ కల్యాణ్– సుజీత్ కాంబోలో రాబోతున్న సినిమాపై భారీ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓవైపు పాలిటిక్స్ లో యాక్టీవ్ గానే ఉంటూ వరుసగా కొత్త సినిమాలను లైనప్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పూర్తిచేసే పనిలో ఉన్న పవన్.. వీరమల్లుతో పాటు వినోదయ సితం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను లైనప్ చేశాడు. కానీ.. ఈ రెండు సినిమాలకంటే యంగ్ డైరెక్టర్ సుజీత్ తో చేయనున్న ‘ఓజి’ మూవీపై ఫ్యాన్స్ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే.. పవన్ ఓకే చేసిన వినోదయ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ ఏ స్థాయిలో పండగ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత ఆ స్థాయి హిట్ పడకపోయినా.. ప్రతి సినిమాని ఫ్యాన్స్ అంతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓవైపు పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటూనే వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తున్నాడు పవన్. ఈ ఏడాది భీమ్లా నాయక్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన పవన్.. ఇప్పుడు హరి హర వీరమల్లు, వినోదయ […]
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గత రెండ్రోజులుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఫ్యాన్ బాయ్ సుజీత్‌తో పవన్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి నెట్టింట అంతా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. సినిమా సంగతి పక్కన పెడితే ఆ పోస్టర్ నెక్ట్స్ లెవల్ ఉందంటూ చెబుతున్నారు. ఓల్డ్ గ్యాంగ్‌స్టర్ అని, పవన్ నీడలో ఒక గన్‌ని పెట్టడం, జపనీస్‌లో అగ్ని తుఫాన్ రాబోతోంది అని రాయడం, ముంబై, జపాన్ బుద్ధుడి విగ్రహం ఇలా ప్రతి డీటెయిల్ […]
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణం, సుజీత్ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ తర్వాతి ప్రాజెక్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ దర్శవకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. మార్చి 30 2023న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాత హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో భవదీయుడు భగత్‌సింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే ఇప్పుడు వెంటనే మరో ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. వరుస […]
పవన్ కల్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా ఈ పేరు బాగా వైరల్ అవుతోంది. తాజాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఇండియా నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తానొక ఫెయిలైన పొలిటీషియన్ అని కామెంట్ చేశారు. రాజకీయంగా తాను ప్రస్తుతానికి ఫెయిల్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు. కానీ, ఎంతోకొంత ప్రయత్నం చేశానంటూ ఆనందం వ్యక్తం చేశారు. యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలనేదే తన […]
నిన్న మొన్నటి వరకు ఆయన రెబల్ స్టార్ మాత్రమే. కానీ.., ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్. ఇది ప్రభాస్ రేంజ్. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కూడా కనీసం డేట్స్ అడగడానికి దైర్యం చేయలేని స్థాయికి వెళ్ళిపోయాడు ప్రభాస్. ఇదంతా బాహుబలి పుణ్యమే అయినా.., ఆ తరువాత కూడా ప్రభాస్ మ్యానియా పాన్ ఇండియా వైడ్ అలానే కొనసాగుతోంది. బాహుబలి తరువాత ప్రభాస్ ఎవరితో సినిమా చేయబతున్నాడు అని అంతా ఎదురుచూడగా అందరికీ షాక్ ఇస్తూ.. కొత్త […]