లడ్డుబాబు సినిమాలో నరేష్ భారీ ఊబకాయం ఉన్న వ్యక్తిగా కనిపించారు. తాజాగా హీరో సుధీర్ బాబు కూడా భారీ ఊబకాయం ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన లుక్ వైరల్ అవుతోంది.
ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజైన సినిమాలన్నీ కొద్దిరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమాల నుండి చిన్న సినిమాల వరకు విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. లాక్ డౌన్ నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఆదరణ, డిమాండ్ పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే సదరు సంస్థలు.. రిలీజ్ అయిన కొత్త సినిమాలను తక్కువ టైంలోనే ఆడియెన్స్ ముందు తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నాయి. గతంలో మినిమమ్ ఆరు లేదా మూడు […]
రొటీన్‌కు భిన్నంగా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించడంలో ముందుంటారు హీరో సుధీర్ బాబు. సినిమాలో కథ, కథనాలతోపాటు తన పాత్ర కూడా వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడతారాయన. ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘సమ్మోహనం’ లాంటి సాఫ్ట్ మూవీస్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సుధీర్ బాబు.. క్యారెక్టర్ బాగుందంటే విలన్‌గా నటించడానికీ వెనుకాడరు. హిందీ చిత్రం ‘బాగీ’, నాని సినిమా ‘వీ’నే ఇందుకు ఉదాహరణ. ఈ రెండు చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో తనదైన మార్క్ నటనతో సుధీర్ […]
తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల ఘట్టమనేని ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారు.. తర్వాత మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఈ నెల 15న సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన మద్య లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలు కుటుంబ సభ్యులే కాదు.. అభిమానుల గుండెలు కూడా బరువెక్కిపోతుంది. నవంబర్ 27 […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండోవారం వీకెండ్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. హౌస్‌లోని సభ్యులు మొత్తం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆందోళనలో ఉన్నారు. మొదటి వారం ఎలిమినేషన్ లేకపోవడం కూడా ఈ వారంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా నామినేషన్స్ లో ఉన్న రేవంత్, గీతూ, ఆదిరెడ్డి, అభినయశ్రీ, రోహిత్-మెరీనా, రాజశేఖర్, షానీ, […]
గీతూ రాయల్.. ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఈ పేరు బాగా వినిపిస్తూ ఉంటంది. మొదటి రోజు నుంచి ఆమె గేమ్ షురూ చేసింది. హౌస్‌లో అందరూ గీతూ అనగానే భయపడేలా చేసింది. తాను తనకి నచ్చినట్లే ఉంటూ వచ్చింది. మొదటి వారంలో అయితే హౌస్ మొత్తం వరస్ట్ ఇంటి సభ్యురాలు అంటూ స్టాంప్ వేసి జైల్లో కూడా పెట్టారు. ఆ తర్వాత ఆమె ప్రవర్తనపై నాగార్జున కూడా సెటైర్లు వేయడం చూశాం. […]
సూపర్ స్టార్ కృష్ణ.. స్పెషల్ ఏవీ అవసరం లేనటువంటి వెండితెర రారాజు. నిర్మాతల పాలిట మారాజు. ఈయన సినిమా హిట్ అయితే నిర్మాతలకి, ఇండస్ట్రీకి కాసుల పంట. ప్లాప్ అయినా కూడా నిర్మాతలకొచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే సినిమా పోతే తీసుకున్న పారితోషికాన్ని వెనక్కి ఇచ్చే దమ్మున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఈ క్వాలిటీసే కృష్ణ గారిని సూపర్ స్టార్ గా నిలబెట్టాయి. వీటినే మహేష్ బాబు దిగుమతి చేసుకుని సూపర్ స్టార్ అయ్యారు. ఇక […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండో వారం దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. హౌస్‌లో కొత్త కెప్టెన్ ఛార్జ్ తీసుకున్నాడు. మొదటివారం బాలాదిత్య హౌస్‌కి కెప్టెన్ కాగా.. రెండోవారం ఓటింగ్ విధానంలో మోడల్ రాజశేఖర్ కెప్టన్‌గా ఎంపికయ్యాడు. సాధారణంగా బిగ్ బాస్ రియాలిటీ షో అంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని ఉపయోగించుకోవడంలో భాగంగా చాలా మంది సినిమా సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు కూడా వస్తుంటారు. తాజాగా సుధీర్ బాబు- […]
‘బ్రహ్మస్త్రం’.. ఈ మధ్య థియేటర్స్ లోకి వచ్చిన పాన్ ఇండియా మూవీ. గ్రాఫిక్స్ ప్రధానంగా తీసిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో తెలుగు హీరో నాగార్జున కూడా ఓ పాత్రలో నటించారు. ఇక రాజమౌళి దర్శకుడు.. ఈ చిత్రానికి తెలుగులో సమర్పకులుగా వ్యవహరించారు. తెలుగులో 2వ రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి.. మూడో రోజు ఏకంగా మూడు కోట్ల లాభాల్లో చేరింది. నాగ్-రాజమౌళినే కాదు టాలీవుడ్ లో మరో హీరోకి కూడా […]
టాలీవుడ్ లో ‘ఆర్ఎక్స్100’ మూవీతో అడుగుపెట్టిన ఢిల్లీ బ్యూటీ పాయల్ రాజపుత్. డెబ్యూ మూవీతోనే టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న పాయల్.. ఆ తర్వాత వరుసగా ప్లాప్ సినిమాలనే ఖాతాలో వేసుకుంది. కెరీర్ పరంగా ఇప్పటివరకూ దాదాపు 15 సినిమాలు చేసిన పాయల్ కి తెలుగులో ఆర్ఎక్స్100 మూవీనే పెద్ద హిట్. కొన్నేళ్లుగా ప్లాప్ సినిమాల నుండి బయటపడే ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా ఆది సాయికుమార్ సరసన ‘తీస్ మార్ ఖాన్’ అనే సినిమా […]