సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రోజూవారీ ప్రమాదాలు జరుగుతుంటాయి. షూటింగ్ లో కావొచ్చు, బయటకావొచ్చు తీవ్రంగా గాయపడుతూ ఉంటారు. హీరోహీరోయిన్ల దగ్గర నుంచి డైరెక్టర్స్ వరకు ఇందులో మినహాయింపు ఏం ఉండదు. తాజాగా అలాంటిదే.. ‘గురు’, ‘ఆకాశమే హద్దురా’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మహిళా దర్శకురాలు సుధా కొంగర విషయంలో జరిగినట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త బయటకొచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రాలోనే […]
ప్రతి ఏటా కేంద్రం జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా కేంద్రం ఉత్తమ చిత్రాలను, ఉత్తమ నటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులను ప్రకటించింది. ఈ 68వ జాతీయ సినిమా అవార్డుల జాబితా కోసం అన్ని సినీ పరిశ్రమలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ ఏడాది మొత్తం ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో 30 భాషలకు చెందిన 305 సినిమాలు ఎంట్రీకి రాగా, నాన్ ఫీచర్ […]
సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలనేవి ఈ మధ్యకాలంలో విరివిగా తెరమీదకు వస్తున్నాయి. ఇంతకుముందు ఎవరి భాషల్లో ఆ హీరోలు తోటిహీరోలతో సినిమాలు చేసేవారు. కానీ.. కాలం మారుతున్నకొద్దీ నటీనటుల సినిమా సెలక్షన్స్ లో, నటనలో ఎన్నో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఒక భాషా హీరోలు పరభాషా హీరోలతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే మరో పవర్ ఫుల్ భారీ మల్టీస్టారర్ కి టైమ్ వచ్చిందేమో అనిపిస్తోంది. ఇప్పటివరకూ ఎవరూ ఊహించని స్టార్ హీరోల […]
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న నిర్మాణ సంస్థ ఏదైనా ఉందంటే.. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ అనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ సినిమా సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హోంబలే బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇప్పుడు సాధించిన విజయాలతో హోంబలె బ్యానర్ కాస్త కేజీఎఫ్ చిత్రాల నిర్మాణ సంస్థగా చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ ట్రెండింగ్ […]
అందరిదీ ఒకరూటు.. తాను మాత్రం సెపరేటు అంటాడు అక్షయ్ కుమార్. కోవిడ్ సీజన్ లోనూ సినిమాల స్పీడును ఏమాత్రం తగ్గించలేదు ఈ బాలీవుడ్ స్టార్. ఇప్పటికే మూడు సినిమాలను పూర్తిచేసి.. నాలుగు సినిమాలను సెట్స్ పై ఉంచిన అక్షయ్ కిట్టీలో మరో మూవీ చేరింది. దీంతో.., మళ్ళీ బాలీవుడ్ నెంబర్ గేమ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో నంబర్ వన్ హీరో ఎవరంటే అక్షయ్ కుమార్ పేరే చెప్పాలి. ఖాన్ త్రయంను సైతం పక్కకు నెట్టి.. […]
యంగ్ రెబల్ స్టార్- బాహుబలి ప్రభాస్ ఇప్పుడో కొత్త సమస్యని ఎదుర్కొంటున్నాడు. ఆకాశమే నీ హద్దుగా అనే సినిమా తో దర్శకురాలిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సుధా కొంగర త్వరలోనే ఒక స్టార్ హీరోతో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. అది కాకుండా ప్రభాస్ తో కూడా సినిమా ను ఈమె చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ ను సుధా కొంగర వినిపించిందట. స్టోరీ […]