సైలెంట్ హార్ట్ ఎటాక్స్ ఈమధ్య బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ తరహా కేసులు ఎక్కువైపోయాయి. హఠాత్తుగా వచ్చే గుండెపోటుతో నిల్చున్న చోటే ప్రాణాలు పోతున్నాయి.
ఇటీవల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు సైతం హార్ట్ స్ట్రోక్‌కు గురౌతున్నారు. చిన్న వయస్సుల వారి నుండి వృద్దుల వరకు దీని బారిన పడుతున్నారు. సామాన్యులే కాదూ సెలబ్రిటీలు సైతం గుండె పోటుతో మరణించారు. ఉజ్వల భవిష్యత్తున్నయువత దీనికి బాధితులవుతున్నారు. తాజాగా మరో విద్యార్థిని గుండె పోటుకు గురైంది.
చిట్టి గుండె ఒక్కసారిగా ఊపిరి తీస్తోంది. ఇటీవల కాలంలో గుండె పోటుతో అనేక మంది చనిపోయారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వారు సైతం ఈ గుండె పోటుతో మరణిస్తున్నారు. మరో గుండె ఆగింది. సరదాగా, ఆడుతూ పాడుతూ స్నేహితులతో గడిపిన కొన్ని క్షణాలకే తుది శ్వాస విడిచాడో యువకుడు.
దేశంలో ఈమధ్య సైలెంట్ హార్ట్ ఎటాక్స్ పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసులు పెరిగిపోయాయి. వ్యాక్సిన్ వల్లే గుండెపోటు పెరుగుతోందని అంటున్నారు. అయితే ఇది సరికాదని ప్రముఖ డాక్టర్ చెప్పారు.
రోజు రోజుకి గుండెపోటుతో సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు చిన్న వయసు వాళ్లు కూడా ఈ గుండెపోటు తో మరణిస్తున్నారని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా గుండెపోటుకు కరోనా టీకాలు కారణమంటూ కొత్త వాదన ఒకటి వినిపిస్తోంది. అయితే వాటిలో అసలు నిజం ఎంత ఉంది? వైద్యలు ఏం చెబుతున్నారు?
ఇటీవల కాలంలో హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యువత దీని కారణంగా మృత్యువాత పడుతున్నారు. నటుడు తారకరత్న నుండి మొన్న జిమ్ చేసేందుకు వెళ్లిన కానిస్టేబుల్ తో సహా అంతా 40 ఏళ్ల లోపు వారే. తాజాగా మరో విషాదం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులంతా వచ్చి వేడుకలను ఎంజాయ్ చేస్తున్నారు. అటు డీజే సాంగ్ లు ఊదరగొడుతున్నాయి. ఇంకేముందీ కాలు కదపడం మొదలు పెట్టారు. అయితే ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హాయిగా సాగుతున్న ఫంక్షన్ లో ఆర్తనాదాలు మిన్నంటాయి.
ఇటీవల వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లు ఎక్కువగా గుండెపోటు గురౌతున్నారు. చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. గతంలో కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్.. తాజాగా నటుడు తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి విదితమే. కుప్పంలో శుక్రవారం నారా లోకేష్ చేపడుతున్న యువగళం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. తొలుత చిత్తూరులోని ఓ ఆసుప్రతికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం రాత్రి బెంగళూరుకు […]