ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా అన్ని సినిమాలు హిట్ అవ్వాలనే అందరూ కోరుకుంటారు. కొన్నిసార్లు అనుకున్న సినిమాలు ఆడకపోవచ్చు. ఇంకొన్ని ఊహించని రేంజ్ లో ఆడొచ్చు. కానీ.. రెండు ఆడితే ఇంకా బాగుండేది అనే మనస్తత్వం అందరిలో కనిపించట్లేదు. రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై బిగ్ సక్సెస్ అయ్యింది బలగం సినిమా. ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న హరీష్ శంకర్.. ఇండస్ట్రీకి, ఇండస్ట్రీలో జరుగుతున్న డిబేట్స్ పై స్పందించి.. కొన్ని సూచనలు చేశారు.
యంగ్ హీరో కిరణ అబ్బవరం మరోసారి రెచ్చిపోయాడు. ఇండస్ట్రీలో నెపోటిజంపై స్పందించడంతో పాటు అసలేం జరుగుతుందో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
ఎప్పుడూ లేనిది ఆర్ నారాయణమూర్తి ఒక్కసారిగా సీరియస్ గా కనిపించారు. ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్లినా, ఇంకేదైనా కార్యక్రమానికి వెళ్లినా సరదాగా మాట్లాడతారు. అటువంటిది మొదటిసారి ఒక యాంకర్ మీద ఆయన కోప్పడ్డారు.
సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తే వెంటనే సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి సెలబ్రేషన్స్ జరుపుతుంటారు దర్శకనిర్మాతలు. ఇదేం కొత్తగా వచ్చిన ఆనవాయితీ కాదు. సక్సెస్ మీట్ కి ఎవరు ఎలా వచ్చినా.. అందరి దృష్టి ముందుగా హీరోహీరోయిన్స్ వైపే వెళ్తుంది. అందులోనూ ముఖ్యంగా హీరోయిన్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు.
‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీతో పాటుగా దివంగత ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావుపై చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో పెద్ద దుమారాన్నే లేపాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ రియాక్ట్ అయిన సంగతి కూడా మనందరికి తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావులను కించపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే అని అక్కినేని హీరోలు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవ్వగా.. తాజాగా ఎస్వీ రంగారావు మనవళ్లు ఈ విషయంపై స్పందించారు. మాకూ […]
రవితేజ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. ఎన్నో కష్టాలు పడి.. చిన్నచిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ.. హీరోగా ఎదిగారు. తనకంటూ ప్రత్యేకమైన మాస్ అప్పియరెన్స్, కామెడీ టైమింగ్‌తో మాస్ మాహరాజాగా అభిమానులతో పిలుపించుకుంటున్నాడు. ఇండస్ట్రీలో తాను ఎన్ని కష్టాలు పడి ఈ స్టేజీకి వచ్చాడో.. రవితేజ ఎన్నడు మర్చిపోడు. అందుకే కొత్తవారికి, ప్లాప్‌లతో సంబంధం లేకుండా.. దర్శకులకు వరుస అవకాశాలు ఇస్తాడు. అలా ఎంతోమంది దర్శకులు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ కాకుండా కాపాడాడు రవితేజ. తన విసయంలో కూడా […]
మనం ఏ ఎమోషన్ ని అయినా సరే దాచుకోవడం కష్టం. ఒకవేళ అలా చేసినా సరే కొన్ని సందర్భాల్లో అది బయటపడిపోతుంది. అది మనలాంటి మనుషులకు అయినా, సెలబ్రిటీలకు అయినా సరే. ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నాం అంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ అయిపోయాడు. తమ్ముడు అల్లు శిరీష్ మాట్లాడుతుంటే కన్నీల్లు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అల్లు […]
ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్స్ గా నిలిచి ఆశ్చర్యపరుస్తుంటాయి. అదేవిధంగా కొన్నిసార్లు భారీ అంచనాల మధ్య అధిక బడ్జెట్ తో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోతుంటాయి. దీనంతటికి కారణం కంటెంట్. సినిమాలో దమ్ముంటే చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంటాయి. అదే సినిమాలలో కంటెంట్ లేకుంటే మాత్రం వందల కోట్లతో సినిమాలు తీసినా నేలపైనట్లే అనుకోవచ్చు. ఎందుకంటే.. ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కార్తికేయ 2’. మిస్టరీ థ్రిల్లర్ గా చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా.. ఇటీవలే థియేటర్లలో విడుదలై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కృష్ణతత్వానికి, సైన్స్ ని.. అడ్వెంచర్స్ ని ముడిపెట్టి రూపొందిన ఈ సినిమాను నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించారు. ఇక మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన కార్తికేయ 2.. విడుదలైన మూడో […]
టాలీవుడ్ యువహీరో నిఖిల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ 2’. మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా.. ఇటీవలే థియేటర్లలో విడుదలై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కృష్ణతత్వానికి, సైన్స్ ని.. అడ్వెంచర్స్ ని ముడిపెట్టి రూపొందిన ఈ సినిమాను నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించారు. ఇక మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన కార్తికేయ 2.. విడుదలైన మూడో […]