విద్యుత్ వాహనాల వినియోగం గతంతో పోలిస్తే చాలా బాగా పెరిగింది. ముఖ్యంగా రాయితీల వల్లే ఈవీల కొనుగోలు బాగా పెరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యత్ వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఒక చేదు వార్త చెప్పింది.
దేశ ప్రజలకు కేంద్రం తీపి కబురు అందించింది. ప్రజలకు పెనుభారంగా మారిన వంట గ్యాస్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ సిలిండర్ల ధరలను కేంద్రం రూ.200 తగ్గించింది. పీఎం ఉజ్వల యోజన కింద కనెక్షన్ తీసుకున్నవారికి రూ.200 సబ్సిడీ అనేది ఏడాదికి 12 సిలిండర్లకు వర్తిస్తుంది. ఈ తగ్గింపుతో 9 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ తగ్గింపుతో ప్రస్తుతం హైదరాబాద్ లో రూ.1003గా ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర […]
ప్రస్తుతం చమురు, ఎల్‌పిజి గ్యాస్ ధరలు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1000కి చేరువలో ఉంది. ఇంకోసారి సిలిండర్ ధర పెంపు ఉంటే మాత్రం 1000 రూపాయలకి పైనే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో.. ఈ వార్త సామాన్యులకు కొంచెం ఉపశమనం కలిగించవచ్చు. ఇక నుంచి సబ్సిడీ గ్యాస్ తీసుకునే వినియోగదారులు సిలిండర్ కొనుగోలుపై రూ.300 వరకు ఆదా చేయవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మధ్యతరగతి కుటుంబాలకు వంటగది ఖర్చులు […]
ఎపిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించాలని నెడ్‌క్యాప్ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో జులై మొదటి వారంలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా తొలిదశలో లక్ష వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా […]