జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమా గుర్తింది కదా. అందులో అందరికి నచ్చే సీన్ ఒకటుంది. ఓ యువతికి సాయం చేయబోయి.. అనుకోకుండా ఓ వ్యక్తి హత్యకు కారణమై, జైలు పాలవుతాడు మన జూ.ఎన్టీఆర్. అయితే తండ్రి కోరికను నెరవేర్చేందుకు జైలు నుండి న్యాయ విద్యను అభ్యసించి..బంగారు పతకాన్ని సాధిస్తాడు. ఇది సినిమా అండి.. నిజ జీవితంలో సాధ్యమయ్యే పనేనా అనుకుంటున్నారా.. సాధ్యమే అని నిరూపించాడూ ఈ అస్సాం కుర్రాడు. ఆ స్టూడెంట్ […]
జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఒక్క ఇండియాలోనే కాదు హాలీవుడ్, ప్రపంచవ్యాప్తంగా తారక్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇండియాలోనే ఒక లీడింగ్ హీరోగా ఎదుగుతున్నాడు. అటు వ్యక్తిత్వంలోనూ జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇంత స్టార్ గా ఎదగడానికి హరికృష్ణ పాత్ర ఎంతో ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. తాత నందమూరి తారక రామారావు మేకప్ వేసి.. దగ్గరుండి […]
తెలుగు ఇండస్ట్రీలో అపజయాలు అంటే తెలియని అతి కొద్ది మంది డైరెక్టర్స్‌లో.. దర్శక ధీరుడు రాజమౌళి ఒకరు. స్టూడెంట్ నెంబర్ 1తో ప్రారంభమైన ఆయన విజయ ప్రస్థానం అలా కొనసాగుతోనే ఉంది. మగధీర, యమదొంగ, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు తీసినా.. మర్యాద రామన్న సినిమాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం అయినా సరే.. విజయం మాత్రం పక్కా. ఇది కూడా చదవండి: RRR మూవీకి డైరెక్టర్ రాజమౌళి రెమ్యూనరేషన్ ఎంత..? ప్రస్తుతం రామ్ […]
టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది పేర్లు వినిపిస్తాయి. అయితే.. ఎక్కువ మంది హీరోలకి, నటులకి, కామన్ గా ఉండే ఒకే ఒక్క ఫ్రెండ్ జూనియర్ యన్టీఆర్. ఒక్కసారి మనిషిని నమ్మితే ప్రాణం ఇచ్చేసేంత స్నేహం చేస్తారు తారక్. ఇప్పటికే ఈ విషయం ప్రూవ్ అయ్యింది కూడా. అయితే.., జూనియర్ యన్టీఆర్ కి ఎంత మంది స్నేహితులు ఉన్నా, వారిలో రాజీవ్ కనకాల స్థానం మాత్రం ప్రత్యేకం. కెరీర్ స్టార్టింగ్ నుండి తారక్ కి […]
టాప్ స్టార్స్‌తో పనిచేయాలని ప్రతి ప్రొడ్యూసర్ అనుకుంటారు. కానీ.., అందరికీ అది సాధ్యం కాదు. అయితే టాలీవుడ్‌లో నిర్మాత అశ్వనీదత్ కి అది సాధ్యమైంది.సీనియర్ ఎన్టీఆర్ పై అభిమానంతో పరిశ్రమకు వచ్చిన ఆయన.. నిర్మాతగా దాదాపుగా అందరు స్టార్ హీరోలను కవర్ చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించాడు. అలాంటి అశ్వనీదత్‌కు ఇప్పటికీ ఓ కోరిక మిగిలిపోయిందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్నది అశ్వనీదత్ […]