మొన్నటి వరకు కరోనా అంటే భయపడే జనాలు ఇప్పుడు గుండెపోటు అనే పదం వినిపిస్తే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఇటీవల గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కన్నుమూయడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కీచకుల్లా మారుతున్నారు. తమ బిడ్డలాంటి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ కాలేజ్ ప్రిన్సిపల్ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను ఆ పని కోసం ఇంటికి రమ్మని పిలిచాడు. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నై, నందనమ్‌లో వైఎమ్‌సీఏ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్‌లో వందల మంది విద్యార్థినీ, విద్యార్థులు ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుతున్నారు. జార్జ్ అబ్రహం అనే వ్యక్తి కాలేజ్‌లో ప్రిన్సిపల్‌గా […]
తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే.. తల్లిదండ్రుల తర్వాత మనకు విద్యాబుద్ధులు నేర్పే గురువులకు అంత గౌరవం ఉందన్న మాట. కానీ, కొంతమంది గురువులు తమ విద్యార్థులను బిడ్డల్లా కాకుండా.. తప్పుడు దృష్టితో చూస్తున్నారు. వారితో తమ కామవాంఛలు తీర్చుకుంటున్నారు. తాజాగా, ఓ మహిళా టీచర్ తాను పాఠాలు చెప్పే ఓ స్టూడెంట్‌పై కన్నువేసింది. మంచి మార్కుల ఆశ చూపి, అతడితో తన కామవాంఛను తీర్చుకుంది. చివరకు విషయం బయట తెలిసి జైలు పాలైంది. ఈ […]
పాఠాలు చెప్పాల్సిన ఆ పంతులమ్మ ప్రేమ పాఠాలు చెప్పింది. తన దగ్గరకు ట్యూషన్ చెప్పించుకోవటానికి వచ్చిన బాలుడితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఇద్దరూ ప్రేమలో మునిగితేలారు. చివరకు ఊరినుంచి పారిపోయారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని సెక్టార్ 123కి చెందిన 22 ఏళ్ల యువతి ఇంటి దగ్గరే పిల్లలకు ట్యూషన్లు చెబుతుంది. యువతి ఇంటి దగ్గర ఉండే 16 ఏళ్ల బాలుడు ఒకడు […]
ఇతని పేరు అష్రఫ్ నవాజ్. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పీహెచ్ డీ పూర్తి చేసిన నవాజ్ ఇటీవలే లండన్ లో తాను కోరుకున్న ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇక తాను అనుకున్న లక్ష్యాన్ని అతి తొందరలోనే అందుకోబోతున్నాడని అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో సంతోషించారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల కిందటే నవాజ్ తండ్రి అనారోగ్యంతో మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఈ కుటుంబం భారం మొత్తాన్ని తానే మోస్తున్నాడు. […]
ఆకాశం నీ హద్దురా సినిమాకి తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమాతో సూర్య పక్కన నటించిన అపర్ణా బాలమురళీకి కూడా తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ సినిమాతో అపర్ణా బాల మురళీ జాతీయస్థాయిలో మంచి నటిగా గుర్తింపు పొందింది. తాజాగా అపర్ణాకి ఓ కాలేజ్ లో చేదు అనుభవం ఎదురైంది. సినిమా ప్రమోషన్స్ కు వెళ్లిన ఆమెతో ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. ఫొటోకి ఫోజు ఇవ్వమని అడిగుతూనే ఆమెతే మిస్ బిహేవ్ […]
విద్యా బుద్ధులు నేర్పాల్సిన కొందరు టీచర్లే గాడి తప్పుతున్నారు. బిడ్డలాంటి పిల్లలతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థినులతో వెధవ వేషాలు వేస్తున్నారు. తాజాగా, ఓ ఉపాధ్యాయుడు తన స్టూడెంట్‌కు లేఖ రాశాడు. ఆ లేఖలో తన ప్రేమను మొత్తం బయటపెట్టాడు. చదివిన తర్వాత లేఖ చింపేయమని కూడా బాలికకు చెప్పాడు. కానీ, బాలిక ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేయకపోవటంతో కథ అడ్డం తిరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్, సదర్ కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో […]
ప్రేమ పేరుతో ఘోరాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రేమించానని వెంటపడటం, ప్రేమించమని కాళ్లు పట్టుకోవడం, ఒప్పుకోకపోతే బెదిరింపులకు దిగి వేధించడం. ఇలాంటి ఘటనలు ఇంకా అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో వేధిస్తూ వారి ప్రాణాలు తీయడం లేదా ప్రాణాలు తీసుకునే ప్రేరేపించడం చేస్తున్నారు. అలాంటి ఓ ఉన్మాది చేష్టలకు ఓ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఒకసారి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆ విద్యార్థిని రెండోసారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా […]
నిత్యం మన చుట్టు జరిగే వింతలు, విశేషాలను చాలామంది సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. పోస్ట్ చేసిన వెంటనే అవి క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. అచ్చం ఇలాగే ఓ విద్యార్థి రాసిన 10 ప్రశ్నల జవాబు పత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ విద్యార్థి రాసిన ఆ జవాబు పత్రాన్ని చూసిన నెటిజన్స్ కడుపుబ్బా నవ్వుతున్నారు. విషయం ఏంటంటే? సోషల్ స్టడీస్ పరీక్షలో భాగంగా పెళ్లి అంటే ఏమిటీ? అనే 10 మార్కుల […]
సాహసం, సరదాల పేరుతో యువత తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. రకరకాల విన్యాసాలతో నిండు జీవితాలను మధ్యలోనే ముగిస్తున్నారు. ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్లి సెల్ఫీలు దిగడం, బైక్ డ్రైవ్ చేస్తూ కాళ్ళు, చేతులు వదిలేయడం.. రన్నింగ్ ట్రైన్ లో స్టంట్స్ చేయడం.. లాంటివి ఎక్కువవుతున్నాయి. పాపులారిటీ కోసమే ఇలాంటి స్టంట్స్ చేస్తున్నా.. అవి సుఖాంతంగా ముగియక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ఒకటి చెన్నైలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని స్టేట్ […]