తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రాంతాలను సందర్శిస్తున్న సమయంలో మంత్రి కేటీఆర్ కు వింత అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పట్టణంలోని వరద ప్రాంతాల్లో బుధవారం మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో తమ ఇంటి ముందు ఉన్న ట్రాన్స్ ఫార్మర్ సమస్య చెప్పేందుకు బీటెక్ చేస్తున్న స్నేహ అనే అమ్మాయి మంత్రి కేటీఆర్ ని కలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ యువతి బాధను […]