ఐపీఎల్ 2023 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పరిస్థితి ఆగమ్యగోచరంగా తయ్యారు అయ్యింది. ఇప్పటికే వరుస ఓటములు పలకరిస్తున్న నేపథ్యంలో మరో ఊహించని షాక్ తగిలింది.
దోపిడీ దొంగల నుంచి రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడ్డారు. స్టేషన్ లో ఉన్న రికవరీ సొత్తు అయిన 105 కేజీల వెండి ఆభరణాలు, రూ. 2.05 లక్షల విలువైన నగదు మాయం అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ మద్య దొంగలు రక రకాలుగా దొంగతనాలు చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఎదుటి వారిని బురిడీ కొట్టించి అందినంత దోచుకుంటున్నారు. ఈజీ మనీ కోసం ఏ పని చేయడానికైనా సిద్దపడుతున్నారు.
సాధారణంగా దొంగలు ఇంట్లో బంగారం, విలువైన వస్తువులు, డబ్బులు దొచుకెళ్తుంటారు. కొంతమంది విచిత్రమైన దొంగలు ఈ మద్య రోడ్లపై ఉన్న బల్బులు, గోడపై పెట్టిన పూలమొక్కలు సైతం దొంగతనం చేయడం చూశాం. కానీ ఓ ఊరిలో దొంగలు ఏకంగా రెండు కిలో మీటర్ల రోడ్డునే మాయం చేశారు. రోజూ నడిచే రోడ్డు తెల్లారే సరికి కనిపించకపోవడంతో గ్రామస్థులు షాక్ కి గురయ్యారు. ఈ విచిత్ర ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. బీహార్ లోని ఖరౌనీ, కదాంపూర్ […]
సాధారణంగా కొంతమంది మహిళలు బట్టల షాపు, నగల షాపుల్లో తమ చేతివాటం చూపిస్తుంటారు. గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలు చేస్తూ మెల్లిగా అక్కడ నుంచి జారుకుంటారు. లెక్కల్లో తేడా వచ్చి షాపు యజమానులు లబో దిబో అంటుంటారు. ఇలా మహిళలు చేతివాటం చూపిస్తున్న సమయంలో సీసీ కెమెరాల్లో కనిపిస్తూ అడ్డంగా బుక్కయిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఓ మహిళ నగల షాపు లో చుట్టు మనుషులు ఉన్నా.. గుట్టు చప్పుడు కాకుండా.. ఎవరికీ అనుమానం రాకుండా […]
చరిత్రలో చాలా దొంగతనాలు జరుగుతుంటాయి. అందులో కొన్ని దొంగతనాలు మాత్రమే జనాల్ని నోరెళ్లబెట్టేలా చేస్తాయి. సాధారణంగా ఇలాంటి చోరీలు మనం సినిమాల్లో చూస్తాం. ఇక మ్యూజియంలో చోరీ అంటే.. అందరికి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మ్యూజియంలో చేసిన దొంగతనమే కళ్ల ముందు కదులుతుంది. ఇలాంటి దొంగతనమే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ మ్యూజియంలో నుంచి సుమారు 13. 64 కోట్ల రూపాయల ప్రాచీన బంగారు నాణేలను కేవలం 9 నిమిషాల్లోనే చోరీ చేశారు. కట్టుదిట్టమైన […]
సాధారణంగా దొంగలు ఏం దొంగిలిస్తారు? డబ్బులు, నగలు, కార్లు, ఫొన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగిలిస్తారు. మరి కొందరు దొంగలైతే మనం ఊహించలేని వస్తువులను దొంగలిస్తారు. షాపుల్లో, ఇళ్లల్లో దొంగతనాలు చేయడం మనం చూశాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే దొంగతనం గురించి మీరు ఇంత వరకు విని, చూసి ఉండరు. రాజస్థాన్ కు చెందిన ఓ దొంగల ముఠా చేసిన దొంగతనం చూస్తే మీకు నవ్వాగదు. దొంగతనానికి దర్జాగా కార్లో వచ్చిన చిల్లర దొంగలు.. ఎవరూ ఊహించని […]
సాధారణంగా కొన్నిదేశాల్లో చోర్ బజార్ లు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి దొంగిలించిన వస్తువులను తీసుకొచ్చి అక్కడ విక్రయిస్తూ ఉంటారు. ఇలా చేయడానికి చాలా ముఠాలే పనిచేస్తుంటాయి. ఇది మనకు చిన్న వ్యాపారంగానే కనిపించవచ్చు. కానీ ఇది ఇంటర్నేషనల్ గా జరిగే వాహన విక్రయ మాఫియాతో ముడిపడిన వ్యవహారం. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఈ వ్యవహారం అంతా బయటపడుతుంది. అయితే ఈ క్రమంలోనే లండన్ కు చెందిన అత్యంత ఖరీదైన బెంట్లీ కారు చోరీకి గురైంది. […]