ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటే హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్పీల్ బర్గ్ చెప్పారు. ప్రధాని ఆలోచనలు ఎలా అయితే ఉన్నాయో సరిగ్గా స్పీల్ బర్గ్ ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి. ప్రధాని పూర్తిగా రాజకీయాలకు చెందిన వ్యక్తి. సినీ రంగంతో సంబంధం లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి, ఎక్కడో హాలీవుడ్ లో సినిమాలు తీసుకునే స్పీల్ బర్గ్ కి ఏంటి కనెక్షన్? ప్రధాని మోదీ చెప్పిన మాటే స్పీల్ బర్గ్ రాజమౌళికి చెప్పడం ఏంటి? అసలు ప్రధాని ఏం చెప్పారు? స్పీల్ బర్గ్ ఏం చెప్పారు?
ఇదివరకు రీజియన్ సినిమాలు రూపొందేవి.. ఆ తర్వాత ఒక భాష నుండి మరో భాషలో హీరో క్రేజ్ బట్టి రిలీజ్ చేసేవారు. మరిప్పుడు.. ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కొంతకాలంగా ఇండియన్ సినిమాల గురించే హాలీవుడ్ లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
సెలబ్రిటీలని అభిమానించే వారు చాలామంది ఉంటారు. సదరు సెలబ్రిటీలని వాళ్లు కలిసినా, సెల్ఫీలు తీసుకున్నా సరే ఫ్యాన్ బాయ్ లేదా ఫ్యాన్ గర్ల్ మూమెంట్ పేరుతో సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. తమ స్టేటస్ నే ఒకటి పదిసార్లు చూసి తెగ మురిసిపోతుంటారు. అయితే కొన్నిసార్లు సెలబ్రిటీలు కూడా తమకిష్టమైన వ్యక్తుల్ని కలిసినప్పుడు చిన్నపిల్లల్లా మారిపోతారు. తెగ సంబరపడిపోతారు. ఇప్పుడు ఇలాంటిదే స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి విషయంలో జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా […]