టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీశ్రీ ప్రసాద్ స్థానం వేరు. మెలోడీ బాణీలు కొట్టినా, రాక్ మ్యూజిక్ వాయించినా ఆయనకు ఆయనే సాటి. దేవి సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం.. పుష్పతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఆయనలో సంగీత కళాకారుడే కాదూ.. సింగర్, రైటర్, మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడు. టాలీవుడ్ లో కాకుండా కోలీవుడ్, బాలీవుడ్లోనూ ఈ రాక్ స్టార్ బాణీలకు అభిమానులెక్కువే. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్టేజ్ షోలు కూడా […]
సోనూసూద్ ఒకప్పుడు రీల్ విలన్ మాత్రమే. కానీ.., కరోనా కష్టకాలంలో ప్రజలకి సేవ చేస్తూ రియల్ హీరో అయిపోయాడు. వలస కార్మికుల కోసం సొంత ఆస్తుల అమ్మినా.., సహాయం కావాలి అన్న వారికి గంటల వ్యవధిలోనే చేయూత అందించినా, ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు పోతున్న సమయంలో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసినా, ఉపాధి కోల్పయిన వారికి ఓ మార్గం చూపించినా.. అన్నీ సోనూసూద్ కే చెల్లాయి. ఇందుకే ఇప్పుడు సోనూసూద్ అంటే దేశ వ్యాప్తంగా విపరీతమైన […]