ట్రోల్స్‌కి గురయ్యే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మాత్రం ఎస్. ఎస్ తమనే. ఎందుకంటే సినిమా సాంగ్ రిలీజ్ అయినా, మ్యూజిక్ బిట్ అయినా, చివరికీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా సార్లు ట్రోలింగ్‌కు గురయ్యారు. అయితే తాజాగా అతడు చేసిన ఓ పని చర్చకు దారి తీసింది.
ఉరికే ఉరికే మనసే ఉరికే అంటూ హిట్ 2 సినిమాలో తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించారు ఎం ఎం శ్రీలేఖ. అప్పడే ఆమె సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్లు పూర్తయింది. నాన్నగారు సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం ద్విగ్విజయంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీశ్రీ ప్రసాద్ స్థానం వేరు. మెలోడీ బాణీలు కొట్టినా, రాక్ మ్యూజిక్ వాయించినా ఆయనకు ఆయనే సాటి. దేవి సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం.. పుష్పతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఆయనలో సంగీత కళాకారుడే కాదూ.. సింగర్, రైటర్, మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడు. టాలీవుడ్ లో కాకుండా కోలీవుడ్, బాలీవుడ్లోనూ ఈ రాక్ స్టార్ బాణీలకు అభిమానులెక్కువే. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్టేజ్ షోలు కూడా […]
ఈ మద్య కాలంలో చాలా మంది ప్రముఖులు తమ వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రేమించి కొందరు, పెద్దలను ఒప్పించి కొందరు పెళ్లిళ్ళు చేసుకున్నప్పటికీ తమ వైవాహిక జీవితాల్లో ఇబ్బందులు ఎదుర్కొని విడాకులు తీసుకున్నారు. అయితే తమ జీవితంలో తమను ఇష్టపడే వ్యక్తులను రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. తమిళ ఇండస్ట్రీలో తన సంగీతంతో ఎంతో మందిని అభిమానం సొంతం చేసుకున్న డి ఇమ్మాన్ ద్వితీయ వివాహం చేసుకున్నారు. గతంలో ఆయన మోనికా […]