ఇటీవల పలువురు రాజకీయ, సినీ సెలబ్రెటీలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టడం చివరకు అది ఫేక్ కాల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. కొంత మంది ఆకతాయిలు, మానసికంగా బాధపడేవారు ఇలాంటి ఫేక్ కాల్స్ చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని పోలీసులు తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఓ అజ్ఞాత వ్యక్తి ఎగ్మూర్ పోలీస్ […]