సినీ తారలకంటే సీరియల్ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలు చేసే రచ్చ ఎక్కువగా వైరల్ అవుతుంటుంది. సీరియల్స్ లో అంటే.. యాక్టింగ్ తో మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. సోషల్ మీడియాని మించిన ఎంటర్టైన్ మెంట్ ఎక్కడ పండిస్తున్నారు.. అనంటే బుల్లితెర కార్యక్రమాలలో. అవును.. సీరియల్ ఆర్టిస్టులు సోషల్ మీడియాలో చేసే రచ్చతో పాటు టీవీ షోస్ లో పాల్గొని మరింత హైలైట్ అవుతున్నారు.
బుల్లితెర నటి శ్రీవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక సీరియల్స్ లో తనదైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దగ్గరైంది. శ్రీవాణికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై అనేక సీరియల్స్ లో రాణిస్తూనే వెండితెరపై కూడా మెరిసింది. ఓవైపు సీరియల్స్ తో బిజీబిజీగా ఉండే శ్రీవాణి కొద్ది కాలం క్రితం స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన గురించి, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ […]
శ్రీవాణి.. నటిగా, డాన్సర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కూడా మెయిన్‌టైన్ చేస్తూ ప్రేక్షకులకు ఎంతో దగ్గరగా ఉంటూ ఉన్నారు. ఆ ఛానల్‌లో వారి రొటీన్ లైఫ్, స్పెషల్ అకేషన్స్ ని పంచుకోవడమే కాదు.. సహాయం కూడా చేస్తుంటారు. అయితే ఒక నెల క్రితం మాత్రం అభిమానులకు శ్రీవాణి ఓ షాకింగ్ వార్త చెప్పారు. గొంతు బాలేదని ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు నెల రోజులు మాట్లాడకూడదంటూ చెప్పారు. ఆ వార్త విన్న […]
విక్రమాదిత్యా- శ్రీవాణి.. ఈ జంట గురించి బుల్లితెర, యూట్యూబ్ చూసే వాళ్లకు సెపరేట్ ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్లు తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. సీరియల్స్, టీవీ షోస్ తోనే కాకుండా యూట్యూబ్ వీడియోలతోనూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. వీరికి సోషల్ మీడియాలోనూ ఎంతో మంచి ఫాలోయింగ్ ఉంది. సీరియల్స్ తో శ్రీవాణి ప్రేక్షకాదరణ పొందగా.. విక్రమాదిత్య మాత్రం తన కామెడీ టైమింగ్, తన డాన్స్ మూవ్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవలే […]
Srivani: తెలుగు టీవీ సీరియల్స్ చూసే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘శ్రీవాణి’. చంద్రముఖి సీరియల్‌లో నటనతో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మనసు మమత, కలవారి కోడలు, కాంచన గంగ, మావి చిగురు, ఘర్షణ వంటి సీరియల్స్‌తో ప్రేక్షకుల మందుకు వచ్చారు. కొన్ని టీవీ షోలు, యాడ్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటించారు. నలుగురితో కలిసిపోయి ఎంతో చక్కగా మాట్లాడే శ్రీవాణి ఓ అరుదైన బారిన పడింది. ఎప్పుడూ గలగలా మాట్లాడే ఆమె […]