వీరికి 7 నెలల కిందటే వివాహం జరిగింది. ఈ చూడముచ్చైటన జంటను చూసి నలుగురు కుళ్లుకునేవారు. వీరి కాపురం కొన్ని రోజుల పాటు ఎంతో సంతోషంగా సాగుతూ వచ్చింది. కానీ, చివరికి జరిగిన దారుణం ఏంటంటే?
ఇటీవల ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తులు దర్వనమిస్తున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. అతివేగం ఇలాంటి ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, భారత దేశ ప్రజలను ఏకం చేయడం, వారి సమస్యలను వినడమే లక్ష్యంగా కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. సెప్టెంబర్ 7 తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించగా.. జమ్ము కాశ్మీర్ లో శ్రీనగర్ లో ముగిసింది. ఈ సందర్భంగా భారీ ముగింపు సభను ఏర్పాటు చేశారు. శ్రీనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. 135 రోజులు పాటు […]
అమర్ నాథ్ యాత్ర అంటేనే కష్టాలతో కూడుకొని ఎంతో ధైర్యంతో వెళ్లాల్సిన తీర్థయాత్ర అని అందరికీ తెలిసిందే. ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రలో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ మద్య భారీ వరదలు.. ప్రకృతి సృష్టించిన బీభత్సానికి 16 మంది చనిపోయిన విషాద ఘటన గురించి తెలిసిందే. తాజాగా అమర్ నాథ్ యాత్రకు వస్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి వెంటనే హిస్పిటల్ కి తరలించారు. […]
Army Jawans : ఓ షాపు వాడు చేసిన పనికి ఆర్మీ జవాన్లు అభాసుపాలయ్యారు. మహిళల్ని లేపుకుపోతున్నారన్న ఆరోపణలతో స్థానికులు వారిని అడ్డగించారు. పోలీసులు సైతం వారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. చివరకు అసలు విషయం తెలిసి సారీ చెప్పి పంపించేశారు. ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బారాముల్లా జిల్లా పట్టాన్‌కు చెందిన ఇద్దరు మహిళలు శ్రీనగర్ వచ్చారు. శనివారం శ్రీనగర్ ఎయిర్‌పోర్టు బయట ఉన్న షాఫులో భోజనం […]
జమ్మూ కశ్మీర్- ఉగ్రమూకలు మరోసారి రెచ్చిపోయారు. అకస్మాత్తుగా దాడి చేసి దొంగ దెబ్బ తీశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. శ్రీనగర్ శివార్లలో పోలీసు క్యాంపు వద్ద టెర్రరిస్టులు పోలీసుల బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. గాయపడిన సిబ్బందిని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల బస్సుపై ఉగ్రవాదుల దాడి సమాచారం తెలుసుకున్న ఆర్మీ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే సమస్యాత్మక ప్రాంతాల్లో […]
ఈ మధ్యకాలంలో భార్యభర్తల మధ్య వివాహేతర సంబంధాలు నిండు జీవితాలను రోడ్డుపైకి ఈడిస్తున్నాయి. ఇలా రచ్చకెక్కిన కుటుంబాలు లెక్కలేనన్ని ఉన్నాయి. తాజాగా ఇలాంటి వివాహేతర సంబంధాల్లో తలదూర్చిన ఓ భార్య భర్త చేతితో హతమైంది. జమ్మూకశ్మీర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకం రేపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీనగర్ లో నివాసం ఉంటున్న భార్యాభర్తలకు పెళ్లై చాలా ఏళ్ల క్రితమే అవుతుంది. దీంతో ఇటీవల పెళ్లి వయసొచ్చిన కూతురికి వివాహం కూడా చేశారు. […]
మామయ్య అంటే తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు. మెట్టినింట్లో భర్త సరిగ్గా చూసుకోకపోతే ఆ కోడలు ముందుగా కంప్లైంట్ ఇచ్చేది మామకే. అలా కొడుకు భార్యని.. కూతురిలా చూడాల్సిన ఓ మామ తన వక్రబుద్ధి చూపించాడు. తన కోరికలు తీర్చాలంటూ కోడలిని వేధించాడు. తనకి ఎదురైన కష్టాన్ని భర్తతో చెప్పుకుంటే.. మా నాన్నే కదా సహకరించు అంటూ భర్త వేధించాడు. సభ్య సమాజం తల దించుకునే ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి […]