ఇది సోషల్ మీడియా యుగం. మీ ఫొటో, వీడియో ఏదైనా సరే ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. లేదంటే మీపై కౌంటర్స్ పడటం గ్యారంటీ. ఎందుకంటే మీరు పోస్ట్ చేసిన దానిలో తప్పులు ఏమైనా ఉంటే, వెతికి మరీ కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. ఇది కొంతకాలం నుంచి మరీ ఎక్కువైంది. వీళ్లకు సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా అస్సలు ఉండదు. దొరికిన వాళ్లను దొరికినట్లు ట్రోల్ చేస్తుంటారు. […]
జబర్దస్త్ నరేష్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. జబర్దస్త్ తో ఎంట్రీ ఇచ్చిన నరేష్ అనతి కాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు. కటౌట్ తక్కువగా ఉన్న తన కంటెంట్ తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే స్కిట్ లో భాగంగా అప్పుడప్పుడు నరేష్ డ్యాన్స్ కూడా చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇదిలా ఉంటే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో టాలీవుడ్ ప్రముఖ […]
జబర్దస్త్ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏళ్ల తరబడి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. దీనికి పోటీగా మిగతా చానెల్స్ ఎన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసినా.. జబర్దస్త్‌ను మాత్రం ఢీ కొట్టలేకపోయాయి. ఈ షో ద్వారా ఎందరో ప్రతిభావంతులకు తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం లభించింది. కొన్నెళ్ల పాటు టెలివిజ్ ఇండస్ట్రీలో టాప్ రేటింగ్‌తో ముందంజలో ఉన్న జబర్దస్త్ కార్యక్రమం ప్రస్తుతం వెలవెలబోతుంది. దీనికి కారణం.. కీలక సభ్యులంతా బయటకు క్యూ కడుతుండటంతో ఫన్ […]
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రష్మీ గౌతమ్.. తన పెళ్లి గురించి మొదటిసారిగా పెదవి విప్పనుంది. 9 ఏళ్ళ నుంచి నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను, పెళ్లి కుదిరింది అంటూ చెప్పుకొచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి ‘అక్కా బావెక్కడ’ స్కిట్ లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో “తొమ్మిదేళ్ల నుంచి మీరు అడుగుతున్న క్వశ్చన్ కి […]
కొన్ని రోజుల క్రితం వరకు సీనియర్ నటుడు నరేష్-పవిత్రా లోకేష్‌ల గురించి మీడియా, సోషల్ మీడియాలో బోలేడు కథనాలు. ఇక నరేష్‌కి, ఆయన మూడో భార్యకి మధ్య అయితే ఏకంగా మాటల యుద్ధమే నడిచింది. హద్దు దాటి మరీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే నరేష్.. పవిత్రా లోకేష్‌ని వివాహం చేసుకున్నారని రమ్య ఆరోపించగా.. తన మూడో భార్య వ్యక్తిత్వం మంచిది కాదని.. ఎనిమిదేళ్ల క్రితమే ఆమెకు విడాకులు ఇచ్చానని నరేష్ […]
యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెర మీద మోస్ట్ గ్లామరస్ యాంకర్‌గా పేరు తెచ్చుకోవడమే కాక.. సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ సరైన హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఇక బుల్లితెర, వెండితెర మీద గ్లామర్ రోల్స్ చేస్తూ.. ఎలా కనిపించినా.. రియల్ లైఫ్‌లో మాత్రం చాలా మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ. జంతు ప్రేమికురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బుల్లితెర మీద రష్మీ-సుధీర్‌ల జోడికి […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే అనేక కామెడీ షోల్లో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. జబర్దస్త్ వంటి కామెడీ షో కు పోటీగా ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రతి ఆదివారం ఛానల్ ప్రసారమైయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వచ్చి ఆడియన్స్ అలరిస్తోంది. ఈ షో. తాజాగా ‘పెళ్ళాం చెపితే వినాలి’ అనే కాన్సెప్ట్ తో రానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను […]