తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఎంటర్‌టైన్‌మెంట్ ఢోకా లేదు. ఎన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఉన్నా కానీ.. పలు ఛానెళ్లల్లో వచ్చే రెగ్యులర్ సీరియల్స్‌తో పాటు.. డిఫరెంట్ రియాలిటీ షోస్, ఫన్నీ ప్రోగ్రామ్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి.
తెలుగు టెలివిజన్ రంగంలో వినోదానికి కొదువ లేదు. ఎన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చినా కానీ.. సీరియల్స్, రియాలిటీ షోస్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌తో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్‌ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్నాయి పలు ఛానెళ్లు.
బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’.. ‘జబర్దస్త్’ తో పాటు ఇతర షోలలో, ప్రోగ్రామ్స్‌లో గుర్తింపు తెచ్చుకున్న పలువురు ఆర్టిస్ట్‌లు ఇందులో ఎంతలా ఎంటర్‌టైన్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
వాళ్లిద్దరూ సీరియల్ యాక్టర్స్. ఎప్పటినుంచో బుల్లితెరపై నటిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లైవ్ లోనే గొడవపడ్డారు. అది కాస్త ఇష్యూ అయింది. వీడియో కూడా వైరల్ గా మారింది.
సుడిగాలి సుధీర్ అనగానే మీకు గుర్తొచ్చేది రష్మీనే. ఎందుకంటే వీళ్లు జోడీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. దాదాపు కొన్నేళ్ల పాటు టీవీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన ఈ కాంబో.. ప్రస్తుతానికి ఎవరికి వారు డిఫరెంట్ ఛానెల్స్ లో షోలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. సుధీర్ అయితే హీరో కూడా అయిపోయాడు. ఇలా స్క్రీన్ పై వీళ్లిద్దరూ కలిసి కనిపించకపోయినప్పటికీ.. చాలాసార్లు వీళ్లు ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’, ‘శ్రీదేవి […]
లేట్‌గా ప్రారంభమైనా సరే.. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలకు గట్టి పోటీ ఇస్తూ.. దూసుకుపోతుంది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆదివారం మధ్యాహ్నం పూట ప్రసారమ్యే ఈ షో కు చాలా మంది అభిమానులున్నారు. ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు.. మెసేజ్ ఒరియెంటెడ్ స్కిట్స్ కూడా చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తు ఉంటుంది. రష్మీ ఈ షోకు యాంకర్‌గా ఉండగా.. ఇంద్రజ జడ్జీగా ఉంది. ప్రతి వారం ఎవరో ఒకరు ప్రత్యేక అతిథులను ఆహ్వానిస్తూ.. వారితో పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ […]
స్టార్ కమెడియన్ హైపర్ ఆదికి ఏకంగా స్టేజీపైనే గుండు కొట్టేశారు. దీంతో టీవీ ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇలా జరిగిందేమిటి అని ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్స్ కూడా ఈ విషయమై తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు మిగిలిన షోల్లోనూ ఆది.. కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రతి షోకు సంబంధించి తను కీలకంగా ఉంటున్నాడు. అందుకు తగ్గట్లే కొన్ని ఎపిసోడ్లు, అందులో కాంట్రవర్సీ స్కిట్స్ […]
కొన్ని పాటలు ఉంటాయి. క్లాసిక్స్ లాంటివి! ఒరిజినల్ కంటే బాగా పాడగలం అనుకుంటేనే ట్రై చేయాలి. లేదంటే వాటిని అస్సలు టచ్ చేయకూడదు. మరీ ముఖ్యంగా తెలుగులోని బ్రేకప్ సాంగ్స్. ప్రస్తుతం అంటే అందరూ సిద్ శ్రీరామ్ మాయలో ఊగిపోతున్నారు కానీ ఒకప్పుడు కార్తిక్ పాడిన సాంగ్స్ విని ప్రేక్షకులు మెంటలెక్కిపోయేవారు. అందులో మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలోని సాంగ్స్ అయితే లూప్ మోడ్ లో పెట్టి వింటుంటారు. అలాంటి ఓ పాటని […]
గత కొన్నేళ్లలో టీవీలో రియాలిటీ షోలు బాగా పాపులర్ అయ్యాయి. జనాల్ని ఎప్పుడు కూడా ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాయి. ఒకప్పుడు షో అనగానే దానికి తగ్గట్లే కంటెంట్ ఉండేది. కానీ కొన్నాళ్ల నుంచి మాత్రం జోడీల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తూ వచ్చారు. అలా అద్భుతమైన ఫేమ్ తెచ్చుకున్న వారిలో సుధీర్-రష్మీ టాప్ లో ఉంటారు. వాళ్లిద్దరి ఏం ఉందనేది పక్కనబెడితే.. స్క్రీన్ పై ఎప్పుడు కనిపించినా సరే మ్యాజిక్ వర్కౌట్ అయ్యేది. ఆ తర్వాత […]
తెలుగులో గత కొన్నాళ్ల నుంచి రియాలిటీ షోల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అందులో భాగంగానే ప్రముఖ ఛానెల్స్ అన్నీ కూడా వీకెండ్ వచ్చిందంటే చాలు ప్రేక్షకులని టీవీలకు కట్టేపడేయాలని చూస్తుంటాయి. అందుకు తగ్గట్లే ప్రోగ్రామ్స్ ని ఫుల్ ఆన్ మసాలా కంటెంట్ తో నింపేస్తుంటాయి. అలా ఎంటర్ టైన్ చేస్తున్న వాటిలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో టాప్ లో ఉంటుంది! ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ షోలో ఎప్పటికప్పుడు కేక పుట్టించే కంటెంట్ ని […]