భార్య లాంగ్ చైన్ మింగేసిన భర్త.. చైన్ మింగడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఈ విషయం తెలుసుకున్న వైద్యులు సైతం బిత్తరపోయారు. అసలేం జరిగిందంటే?
టీవీ సరిగ్గా పనిచేయకపోయినా.. రిమోట్ పై టపీ టపీ మని నాలుగు దెబ్బలు వేస్తారు. అంతేనా భార్యా భర్తల మధ్యలోనైనా, అన్నా చెల్లెల్ల, ఇతర కుటుంబ సభ్యుల మధ్య గొడవల్లోనైనా ముందుగా పగిలిపోయేది టీవీ రిమోట్. ఇంట్లో వాళ్లు మనకు నచ్చని చానల్ పెడితే ఏం చేస్తారు.. ముందుగా టీవీ రిమోట్ దాచేస్తారు.. కానీ ఓ ఘనుడు..
చాలా మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అందుకే రిజర్వేషన్లు చేయించుకుని మరి.. రైళ్లలో ప్రయాణలు చేస్తుంటారు. కొందరు స్టేషన్ కి వెళ్లే సమయానికే ట్రైన్ వెళ్లిపోయి ఉంటుంది. దీంతో వారు నిరుత్సాహం ఇంటికి వెనుతిరుగుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తనకు మిస్సైన రైలును ఆపేందుకు అతి తెలివి చూపించాడు.
తల్లితో సహా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అదృశ్యమయ్యారు. ఎక్కడికైనా వెళ్లారా, లేదంటే ఎవరన్న వీరిని కిడ్నాప్ చేశారో, లేదంటే మనస్పర్థలు వచ్చి.. ఇంట్లో నుండి పిల్లలను తీసుకుని వెళ్లిపోయిందో తెలియ రావడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేశారు. నేడు ఆయన జగనన్న విద్యా దీవెన పథకం అమలు చేసి విద్యార్థుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన వేడుక. అందుకే యువతీయువకులు తమ పెళ్లిన ఘనంగా జరుపుకోవాలని ఎన్నో కలలు కంటారు. అలానే ఓ యువకుడు కూడా తన పెళ్లి గురించి ఎన్నో కోరికలు పెట్టుకున్నాడు. అందమైన అమ్మాయితో ఆ యువకుడికి వివాహం జరిగింది. అయితే పెళ్లైన మూడు రోజులకు ఆ యువకుడికి నవ వధువుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. వివిధ కారణలతో ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే కొందరు చేసే నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు అమాయకులు బలవుతున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.
విద్యార్థులను సక్రమైన మార్గంలోకి నడిపించాల్సిన ఓ మాస్టారు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇతగాడి లైంగిక వేధింపులపై స్పందించిన ఉన్నతాధికారులు.. సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
సుప్రియ అనే వివాహితను.. ఆమె అత్తింటివారు 14 ఏళ్లు చీకటి గదిలో బంధీని చేశారు. బయటి ప్రపంచంలో సుప్రియాకు సంబంధం లేకుండా ఓ చీకటి గదిలో బంధించి నరకయాతన చూపించారు. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి తనిఖీ చేయగా.. ఓ చీకటి గదిలో బంధీగా సుప్రియ పడి ఉంది. తాజాగా 14 ఏళ్ల చీకటి గోడలను బద్దలు కొట్టుకుని వచ్చిన సుప్రియ.. అనేక సంచలన విషయాలు బయట పెట్టారు.
భర్తల బంధంలో నమ్మకం చాలా ముఖ్యం. పచ్చని సంసారాన్ని ఈ నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. మీ ఆయన ఫలానా మహిళతో చనువుగా ఉంటున్నారనే, నీ భార్య మరో మగవాడితో ఇకిలిస్తుందని, డబ్బులు దుబారా చేస్తుందని బంధువులు, ఇరుగు, పొరుగు, స్నేహితుల చెప్పుడు మాటలకు వినడం, అవి ఇద్దరి మధ్య అగ్గిని రాజేసి, అపార్థాలకు తావినిస్తుంది. అటువండి చాడీలే ఆ యువతిని 11 ఏళ్లకు పైగా చీకటి గదికి పరిమితం చేశాయి.