బిగ్ బాస్ స్టార్స్ చితక్కొట్టేస్తున్నారు. మాస్, రొమాన్స్, ఎంటర్ టైన్ మెంట్.. ఇలా ఏ ఒక్క జానర్ తీసుకున్నా సరే ఫెర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ కు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టేస్తున్నారు. వీళ్ల స్టెప్పులు చూస్తుంటే ఎవరైనా సరే వావ్ అనకుండా ఉండలేరు. అలా అని వీళ్లు ఏదో చాలా కష్టమైన స్టెప్స్ వేస్తున్నారా అంటే లేదు. చాలా సింపుల్ గా ఉండే మూమెంట్స్ ని అంతే క్యూట్ లేదా నాటుగా వేస్తున్నారు. టీవీ […]
బిగ్ బాస్ రీసెంట్ సీజన్ తో బాగా పాపులర్ అయిన లేడీ కంటెస్టెంట్ శ్రీసత్య. సీరియల్స్ లో హీరోయిన్ గా చేసిన ఈ భామ.. షోలో తన గ్లామర్ చూపించింది. అందంతో కుర్రాళ్లని కట్టిపడేసింది. అయితే ఈమెని అర్జున్ కల్యాణ్ తెగ అభిమానించేవాడు. కానీ శ్రీసత్య మాత్రం అస్సలు పట్టించుకునేది కాదు. అలా అర్జున్ ఎలిమినేట్ అయిపోవడంతో శ్రీహాన్ తో కనిపించేది. అలా చివరి వరకు హౌసులో ఉన్న శ్రీ సత్య బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం […]
బిగ్ బాస్ ఫైనల్ స్టేజీకి వచ్చేసింది. మరో మూడు రోజుల్లో ఈ సీజన్ కంప్లీట్ అయిపోనుంది. వచ్చే ఆదివారం అంటే డిసెంబరు 18న ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇప్పటికే విన్నర్ కు సంబంధించిన ఓటింగ్స్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మరోవైపు గతవారం ఇనయా ఎలిమినేట్ అయింది. అదే టైంలో హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. ఈసారి ఫైనల్ కు ముందు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని షాకిచ్చారు. అంటే ఈ రోజు(గురువారం) ప్రస్తుతం ఉన్న ఆరుగురిలో […]
బిగ్ బాస్ 6వ సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే 14 వారాలు గడిచిపోయాయి. తాజాగా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా ఇనయ ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం హౌసులో ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున స్పష్టం చేశాడు. దీంతో టాప్-5 ఎవరెవరు ఉండబోతున్నారా అనే టెన్షన్ అందరిలో ఉంది. ఇలాంటి టైంలో హౌసులో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ ఎమోషనల్ చేస్తున్నాడు. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్‌లో గలాటా చేసిన సభ్యులు మొత్తం మరోసారి ఒకే స్టేజ్‌పై కలిశారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన వారంతా ఆదివారం విత్ స్టార్ మా పరివార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత మంది హౌస్‌లో చేసిన రచ్చ కంటే.. ఈ ప్రోగ్రామ్‌లో ఇంకా రెచ్చిపోయి గలాటా చేశారు. గలాటా గీతూ, సూర్య, వాసంతి, అర్జున్ కల్యాణ్, చలాకీ చంటి, నేహా చౌదరి ఇలా అందరూ ఎన్నో ఆటలు ఆడుతూ.. […]
బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేం. గొడవలు, లవ్వలు, అరుచుకోవడం, తిట్టుకోవడం అనేవి.. బిగ్ బాస్ హౌసులో పర్మినెంట్ కావు. ఎందుకంటే మొన్నమొన్నటి వరకు చక్కగానే ఉన్నారు అనుకున్న కంటెస్టెంట్స్ కాస్త.. సోమవారం వచ్చేసరికి సడన్ గా గొడవపడతారు. ఆ తర్వాత రోజే మళ్లీ వారిద్దరూ కలిసిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక తెలుగు బిగ్ బాస్ 6.. చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలోనే టికెట్ టూ ఫినాలే […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఇంట్లో జనాలు తగ్గే కొద్దీ కాస్త ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఈ సీజన్ ఎంతో నెగెటివిటీని మూటకట్టుకుంది. అంతేకాకుండా రేటింగ్ గానీ, రీచ్ గానీ అస్సలు లేదు అంటా చాలానే వార్తలు వచ్చాయి. సీజన్ మొదలైనప్పటి నుంచి నాగార్జున కూడా చాలాసార్లు చెప్పాడు. మీరు ఆట ఆడితే ప్రేక్షకులు ఆటోమేటిక్‌గా వాచ్ చేస్తారు అని. అంటే వాళ్లు ఆట సరిగ్గా ఆడటం లేదని వాళ్లే ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఈ సీజన్లో ఎప్పుడూ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రాను రాను కాస్త ఇంట్రెస్టింగ్‌గానే తయారు చేస్తున్నారు. విన్నర్‌కి మాత్రం ఈ వారం ముగిసేలోగా చిల్లిగవ్వ కూడా మిగిల్చేలా లేరు. ప్రతి టాస్కుని ప్రైజ్ మనీకి ముడిపెట్టి నానా యాగి చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 లక్షలు ఖాళీ అయ్యాయి. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కుని కూడా ప్రైజ్ మనీకే ముడిపెట్టాడు. ఈసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం మూడు అమౌంట్లను చూపించారు. ఎవరైతే ఆ అమౌంట్‌కు ఓకే చేస్తూ […]
బిగ్ బాస్ లో ఎన్ని గొడవలు జరిగినా, ఎంత రచ్చ అవుతున్నా సరే ఒక టైప్ ఆఫ్ ఆడియెన్స్ మాత్రం హౌస్ మేట్స్ మధ్య రిలేషన్ షిప్, ప్రేమ వ్యవహారాలు లాంటి వాటి కోసం చూస్తుంటారు. ప్రస్తుతమైతే షోలో ఓవైపు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ సడన్ గా ఎలిమినేట్ అయిపోతున్నారు. దీంతో ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ టెన్షన్. ఇంత జరుగుతున్నా సరే కొందరు హౌస్ మేట్స్ మాత్రం తన స్టైల్లోనే లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం హౌస్‌లో వాతావరణం అంతా వేడిగా సాగుతోంది. సోమవారం నామినేషన్స్ లో ఫైమా తప్ప అందరూ ఉన్నారు. హౌస్‌లో ఉన్న రేవంత్, ఇనయా సుల్తానా, శ్రీహాన్, శ్రీసత్య, రాజ్, రోహిత్, మెరీనా, ఆదిరెడ్డి, కీర్తీ భట్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉన్న సభ్యులకు ఓ అవకాశం కల్పించారు. ఎవరైతే ఎక్కువ అమౌట్ కోట్ చేస్తారో వారిని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తామని […]