శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని శ్రీ కృష్ణుడిలా ముస్తాబు చేయడం మామూలే. మగ పిల్లలనే కాకుండా ఆడ పిల్లల్ని కూడా చిన్ని కృష్ణుడిలా ముస్తాబు చేసి మురిసిపోతుంటారు. ఆ కృష్ణ భక్తికి సెలబ్రిటీలేమీ అతీతులు కాదు. కాబట్టి తమ భక్తిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ విషయంలో హీరోయిన్ ప్రణిత సుభాష్ ఎప్పుడూ ముందుంటారు. మామూలుగానే […]
Sri Krishnashtami 2022: ‘కార్తికేయ 2’ సినిమా నేడు దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. శ్రీ మహా విష్ణువు ఎనిమిద అవతారం.. హిందువుల ఆరాధ్య దైవం ‘శ్రీ కృష్ణ’ భగవానుడే ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా చెప్పినా.. పురాణాలు చెప్పినా శ్రీ కృష్ణుడు మానవ రూపంలోని దైవం. మానవుడిగా జన్మించి దైవత్వాన్ని పొందిన మహానుభావుడు. ఐదు వేల సంవత్సరాలకు పూర్వం ఈ నేలపై మానవ రూపంలో తిరుగాడిన […]