ఎవరైనా దేవుణికి ఎలా పూజ చేస్తారు? పూజ గదిని మంచిగా పూలతో అలంకరించి భక్తి భావంతో టెంకాయ కొట్టి, నెైవేద్యం పెట్టి పూజ చేస్తారు. ఇది కొందరి సాంప్రదాయం. కానీ ఓ నటి మాత్రం శ్రీకృష్ణుడి మీద ఉన్న ప్రేమను తన డ్యాన్స్ ద్వారా తెలియజెప్పింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా శ్రీ కృష్ణ ఆలయాలు అన్ని […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎంత అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కాంపౌండ్ నుంచి సినిమా వస్తోంది అంటే చాలు ప్రేక్షకులు మురిసిపోతారు. మరి అలాంటిది మెగా కుటుంబం నుంచి ఏదైన వేడుకలోని పిక్ వస్తే అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తాజాగా అలాంటి ఓ ఫొటోనే ఉపాసన తన ఇన్ స్టా లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ పిక్ కు […]
శ్రీ మహావిష్ణువు యొక్క 23 అవతారాల్లో ఎనిమిదవ అవతారమే శ్రీ కృష్ణావతారం. శ్రీ కృష్ణుడు దేవకి, వసుదేవుడు దంపతులకు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలోని అష్టమి నాడు(8వ రోజున) కంసుడి చెరసాలలో జన్మించాడు. శ్రీ కృష్ణుడి పుట్టినరోజునే కృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి రోజునే రోహిణి నక్షత్రం కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. నక్షత్రాలు, తిథులని బట్టే పూర్వం పుట్టినరోజులు, […]