సందీప్ శర్మ విలన్ అయిపోయాడు. అవును మీరు విన్నది కరెక్టే. సన్ రైజర్స్ పై నో బాల్ వేసినందుకు కాదు. ఆ ఒక్క తప్పు చేసినందుకు నెటిజన్స్ ఇలా అంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
స్పోర్స్ట్ డెస్క్- ఐపీఎల్ 2021 సీజన్ సర్వత్రా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్ లో వరుస ఓటములతో చతికిలపడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కి కొత్త ఓపెనర్ జేసన్ రాయ్ ఉత్సాహానిచ్చే విజయాన్ని సాధించాడు. దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో 42 బంతుల్లోనే 8×4, 1×6 సాయంతో 60 పరుగులు చేశాడు జేసన్ రాయ్. జసన్ రాయ్ బ్యాటింగ్ ధాటికి క్రిస్ మోరీస్ ఒకే ఓవర్‌లో 18 పరుగులు ఇవ్వగా, స్పిన్నర్ […]