ఇటీవల వైరల్ అయిన శ్రీలీల వయ్యారి పాట గురించి వినే ఉంటారు. ఈ సినిమా ధియేటర్‌లో మిస్ అయుంటే నో టెన్షన్. త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో సెప్టెంబర్ 19 నుంచి విడుదల కావచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ నటి శ్రీలీల హీరోయిన్‌గా ప్రముఖ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమైన జూనియర్ సినిమా ధియేటర్‌లో ఫరవాలేదన్పించింది. సూపర్‌హిట్ కాకపోయినా యావరేజ్ […]
మాస్ మహారాజా రవితేజ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చిన పుకార్లు నిజమయ్యాయి. మాస్ జాతర సినిమా విడుదల వాయిదా పడింది. తిరిగి ఎప్పుడనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని రోజుల వ్యవధిలో విడుదలయ్యేందుకు చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇందులో కీలకమైంది మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా మాస్ జాతర. ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. […]
తెలుగు అభిమానులని అలరించడానికి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సిద్ధమవుతుంది. తొలి మ్యాచ్ లో బెజవాడ టైగర్స్ తో కోస్టల్ రైడర్స్ ఢీ కొడుతుంది.
సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాని నటీనటులు ఉన్నారు. కానీ ఒకే ఒక్క సినిమాతో ఒవర్ నైట్ లో స్టార్ డమ్ సంపాదించినవారు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో నటన మాత్రమే కాదు.. అదృష్టం కూడా కలసిరావాలని అంటుంటారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘భగవంత్ కేసరి’. ‘ఐ డోంట్ కేర్’ అనేది ట్యాగ్ లైన్. కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా.. యంగ్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది.
‘గీ ముసురు సలిలో మంట లాంటి ముచ్చట’ అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఖుష్ అయ్యే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. నటసింహ నందమూరి బాలకృష్ణ - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘భగవంత్ కేసరి’.
కొన్ని సినిమాలను కొంతమంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ చేజేతులారా మిస్ చేసుకుంటారు. బ్లాక్ బస్టర్ హిట్స్ ని మిస్ చేసుకున్న స్టార్స్ చాలా మందే ఉన్నారు. తాజాగా బేబీ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే స్టార్ హీరోయిన్ వదులుకుందట. ఇంతకే ఎవరా హీరోయిన్?
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం నడుస్తుంది? అనడిగితే అందరినోటా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హవా నడుస్తోంది అనే మాటే వినిపిస్తోంది. నిజమే మరి.. ఎవరూ ఊహించనంతగా, ఊపిరి సలపనంతగా బిజీ అయిపోయింది శ్రీలీల. ‘కిస్’ అనే కన్నడ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి, ‘పెళ్లిసందD’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకి రవితేజ ‘ధమాకా’ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది.
తెలుగు సినిమా పరిశ్రమలో బాలకృష్ణకు ఉండే క్రేజే వేరు. ఆయన సినిమా కోసం ఎంత మంది ఎదురు చూస్తే.. అప్ డేట్ కోసం కూడా అంతే ఆత్రుత కనబరుస్తారు అభిమానులు. అలాగే ఇటీవల కాలంలో సక్సెస్ బాటలో పరుగెడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి
సినిమారంగంలోకి అనేక మంది తారలు వస్తుంటారు. వీరిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోయిన్ గా రాణిస్తారు. అటువంటి స్టార్ హీరోయిన్ల జాబితాలో శ్రీలీల ఒకరు. వెండితెరకు పరిచయమైన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ.