సంక్రాంతి అంటే జనాలకే కాదు.. ఆర్టీసీ వారికి, ప్రైవేట్ ట్రావెల్స్ వారికి, రైల్వే వారికి అందరికీ పండగే. ఎందుకంటే పండక్కే కదా జనాలు బస్సుల్లో, రైళ్లలో కిక్కిరిసిపోయి మరీ ఊళ్ళకి వెళ్తుంటారు. డిమాండ్ కి తగ్గట్టు బస్సులు, రైళ్లు ఎన్ని పెంచినా జనానికి అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. కూర్చోడానికి సీట్లు దేవుడెరుగు, నిలుచోడానికి ఒక అడుగు ఉన్నా చాలని తెలంగాణ నుంచి ఆంధ్రా వెళ్లే డెడికేటెడ్ ప్రయాణికులు ఉన్నారు ఈ సమాజం ఆఫ్ తెలుగు […]
పండగ కోసం పట్టణం వదిలి పల్లెల బాటపట్టే వారికి దక్షిణ మధ్య రైల్వేస్ మంచి కబురు చెప్పింది. సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారితో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతుంటాయి. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేస్ సిద్ధమైంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ తదితర ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ప్రత్యేక రైళ్ల వివరాలు.. 07067-07068 మచిలీపట్నం-కర్నూలు (జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు) […]