నేటికాలంలో ప్రతి ఒక్కరు టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. అలాంటి టెక్నాలజీల్లో డ్రోన్ కూడా ఒకటి . కరోనా సమయంలో డ్రోన్స్ కీలక పాత్ర పోషించాయి. ఇవి వీడియో, ఫొటోషూట్స్, వివిధ సరుకుల డెలివరీ చేస్తాయని అందరికి తెలుసు. కానీ ఆ పనులతో పాటు మనుషుల ప్రాణాలనూ కూడా ఈ డ్రోన్స్ కాపాడుతున్నాయి. తాజాగా స్పెయిన్‌లో ఓ లైఫ్‌గార్డ్ డ్రోన్ నీటిలో మునిగిపోతున్న బాలుడి ప్రాణాలు కాపాడింది. అక్కడ ఉన్న వాళ్లంతా ఆ బాలుడి ప్రాణాలు పోయాయి అనుకున్నారు. […]