నెల్లూరు జిల్లాలో మహిళా పోలీసులకు యూనిఫామ్ కొలతలు పురుషులు తీసుకోవడంపై కలకలం రేగింది. దీనిపై సదరు మహిళా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పురుషులు కొలతలు తీసుకొనేటప్పుడు అమ్మాయిలం అయినా తాము చాలా ఇబ్బంది పడ్డామని లేడీ కానిస్టేబుళ్లు వాపోయారు. మహిళల డ్రస్ సైజులు పురుషులు తియ్యడమేంటి సర్ అంటూ ప్రశ్నించారు. పురుషులే మహిళ పోలీసుల యూనిఫామ్ కొలతలు తీసుకుంటున్నట్టు ఫొటోలు వీడియోలు బయటకొచ్చాయి. అంతే నెటిజన్లు విషయం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్ […]