ప్రస్తుతం సౌత్ జోన్ కి కెప్టెన్సీ చేస్తున్న విహారీ టీం ఫైనల్ కి దూసుకెళ్లింది. బుధవారం ప్రారంభమయ్యే ఫైనల్లో వెస్ట్ జోన్ తో తుది పోరుకి సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విహారీ ఆసక్తికర కామెంట్లు చేసాడు.
భారత్ క్రికెట్లో ఎన్నో హాస్యాస్పద విషయాలు జరుగుతున్నాయని ఒక సీనియన్ క్రికెటర్ వాపోయాడు. డొమెస్టిక్ ప్లేయర్ల ఎంపిక విషయంలో సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటు అని ఆయన చెప్పాడు.
క్రీడా ప్రపంచంలో రికార్డులకు ఆయుష్షు తక్కువ.. అన్న సామెత అక్షరాలా సత్యం. అందుకు తగ్గట్టుగానే ప్రపంచంలో ఏదో ఒక మూల.. ఏదో ఒక జట్టు.. రికార్డు సృష్టిస్తూనే ఉంటుంది. తాజాగా భారతదేశంలోనే ఓ భారీ రికార్డు దులీప్ ట్రోఫీలో నమోదు అయ్యింది. మనం క్రికెట్ లో 100 పరుగులు.. 200 పరుగులతో నెగ్గితేనే వామ్మో.. అంటాం. అలాంటిది ఈ టోర్నీలో సౌత్ జోన్ జట్టు తన ప్రత్యర్థి జట్టు అయిన నార్త్ జోన్ ను ఏకంగా 645 […]