సోషల్ మీడియాలో చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా పెద్దగానే స్పందిస్తుంటారు. వరంగల్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ప్రీతి సంఘటన అయినా, వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడు సంఘటన అయినా.. లేదా వేరే ఏ ఇష్యూ మీదనైనా, ఇతర అంశాల మీదనైనా నెటిజన్స్ గట్టిగానే స్పందిస్తుంటారు. అయితే ఓ విషయంలో నెటిజన్స్ తీరుని రకుల్ ప్రీత్ సింగ్ తప్పుబట్టింది. చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారని అంటూ మండిపడింది.
జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సరే.. మూలాలను మర్చిపోవద్దు అంటారు. సొంతగడ్డపై ప్రేమ ఉండాలంటారు. లేకపోతే.. విశ్వాసంలేని వారికింద జమకడతారు.. విమర్శిస్తారు. సామాన్యులు మూలాలు మర్చిపోయి ప్రవర్తిస్తే.. ఎవరు పట్టించుకోరు. కానీ సెలబ్రిటీలు అలా ప్రవర్తిస్తే.. మాత్రం జనాలు ఊరుకోరు. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారు. హీరోయిన్ రష్మిక మందన విషయంలో అదే జరిగింది. తన క్రేజ్‌తో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. వివాదాల విషయంలో కూడా అలానే ఉంటుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార […]
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు సృష్టిస్తున్న రికార్డుల మోత గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దర్శకుడు రాజమౌళి రూపొందించిన మొదటి సౌత్ పాన్ ఇండియా మూవీ ‘బాహుబలి’ వచ్చి 7 ఏళ్లు అవుతోంది. అప్పటినుండి బాలీవుడ్ సినిమాలపై సౌత్ సినిమాల ఆధిపత్యం కనిపిస్తూనే ఉంది. ఆ తర్వాత బాహుబలి 2, సాహో, కేజీఎఫ్, పుష్ప సినిమాలతో పాటు.. ఈ ఏడాది విడుదలైన RRR, KGF 2 సినిమాల వరకూ బాలీవుడ్ మార్కెట్ లో కలెక్షన్స్ […]
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా అనే క్రేజ్ ఎప్పుడైతే మొదలైందో.. అప్పటినుండి ప్రతి హీరో ఆ స్థాయిలోనే సినిమాలు చేయాలని ఆరాటపడుతున్నారు. అప్పటివరకూ ఓ భాషలో నటించిన హీరోలు.. ఇప్పుడు ఎలాగో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కదా.. మన సినిమాలు కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారు. కానీ.. ఆ సినిమాలు, అందులోని కంటెంట్.. అన్ని ప్రాంతాల అభిరుచులకు తగ్గట్లుగా ఉందా లేదా? అనేది మాత్రం ఆలోచన చేయట్లేదు. సాధారణంగా […]
సాధారణంగా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల హీరోల గురించి మాట్లాడేటప్పుడు సౌత్ ఇండియా హీరోలు, నార్త్ ఇండియా హీరోలు అని సంబోధించడం ఎన్నోసార్లు చూశాం. అలాగే మీడియాలో కూడా సౌత్ హీరోలు, నార్త్ హీరోలు అని ఎన్నో కథనాలు వెలువడ్డాయి.. ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సౌత్ హీరోలు, నార్త్ హీరోలు అనే మాటను ఖండించారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమా జూన్ 3న రిలీజ్ […]
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు తీయాలని ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. పెద్దగా అనుభవం లేకపోయినా.. తీసింది ఒకటి రెండు సినిమాలే అయినా.. కాన్సెప్ట్, కథ నచ్చితే యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారు స్టార్ హీరోలు. అయితే.. స్టార్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు సీనియర్ దర్శకులే మొదటి సినిమాలా భావించి, పక్కా ప్రణాళికతో ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. మంచి హిట్స్ అందుకుంటున్నారు. మరి అగ్రదర్శకులే పెద్ద హీరోలతో సినిమాలు చేసేటప్పుడు కథలు, […]
స్టార్ లేడీ కమెడియన్ కోవై సరళ.. గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పుట్టి పెరిగింది తమిళనాడులో అయినా తెలుగులో కూడా స్టార్ కమెడియన్ గా ఎదిగింది. ముఖ్యంగా తెలుగు సినిమాలలో కోవై సరళ – బ్రహ్మానందం కాంబినేషన్ పడిందంటే చాలు.. ఆ సినిమాలో కామెడీ సీక్వెన్స్ బ్లాక్ బస్టర్ అవుతుందని అర్థమవుతుంది. కోవై సరళ కామెడీకి, ఆమె టైమింగ్ కి అంత క్రేజ్ ఉంది. కెరీర్ లో దాదాపు 800లకు పైగా సినిమాలు చేసిన […]
ఓ సినిమా వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేయడం అంటే మాటలు కాదు. ప్రేక్షకుడు తాను పెట్టే టికెట్ ఖరీదుకు రెట్టింపు వినోదం లభిస్తుంది అనుకుంటేనే.. థియేటర్‌కి వస్తాడు.. అప్పుడు మాత్రమే ఓ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిగలగుతుంది. ఒకప్పుడు సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరడానికే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడా మార్కును ఫస్ట్‌డేనే దాటేస్తున్నాయి. ఇప్పుడంతా టార్గెట్ 500, 1000 కోట్లు. ఈ టార్గెట్‌ని కూడా కొన్ని సినిమాలు సునాయసంగా దాటేశాయి. ఇప్పటి వరకు […]
రీమేక్ సినిమాలు తీయడం అనేది నిజానికి కత్తి మీద సాము. ఎందుకంటే ఏదో ఒక భాషలో తెరకెక్కిన చిత్రం చాలా బాగుందనే నమ్మకం ఏర్పడాలి. ఆ తర్వాతే మరో భాషలోకి రీమేక్ రైట్స్ తీసుకుంటారు దర్శక నిర్మాతలు. అయితే దానిని మళ్లీ రూపుదిద్దే బాధ్యతను దర్శకుడు తీసుకుని అదే కథను మళ్లీ సహజంగా తన ముద్ర చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. దాదాపుగా ప్రతి రీమేక్ సినిమాకు సంబంధించి.. మేకర్స్ తెరకెక్కించే భాష నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ […]
ఎన్నో అంచనాలతో గతవారం రిలీజైన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్-2. భారీ కలెక్షన్స్ తో విజయవంతగా దూసుకెళ్తుంది. ఇదే సమయంలో థియేటర్ లో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఆడుతోంది. అయినప్పటికీ కేజీఎఫ్ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనకున్న శక్తిని అంత KGF-2 సినిమాపై ప్రయోగించినట్లుగా ఉంది. ఈ రెండు సౌత్ ఇండియా చిత్రాలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించాయి. పలు దక్షిణాది చిత్రాలు.. సౌత్ తో పాటు నార్త్ లోను […]