తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి ఎంతోమంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొంతమంది హీరోయిన్లు మంచి సక్సెస్ అందుకొని టాప్ హీరోయిన్లుగా చలామణి అయ్యారు. కొందమంది హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యారు. అలాంటి నటీమణుల్లో ఒకరు తాప్సీ.
సినిమా ఛాన్సుల కోసమో ఏమో గానీ బాలీవుడ్ గురించి చాలామంది హీరోయిన్లు గొప్పగా చెబుతుంటారు. కాజల్ అగర్వాల్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పరువు మొత్తం తీసేసింది. సౌత్ ఇండస్ట్రీ చాలా బెటర్ అని చెప్పింది.
ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ పేరే చెప్పేవారు. సౌత్ సినిమాలని బాలీవుడ్ కి పరిచయం చేయాలంటే ఏ దర్శకుడు కూడా ధైర్యం చేసేవాడు కాదు. కానీ బాహుబలి తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అయితే అనూహ్యంగా గత కొంత కాలంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మూగబోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు "నసీరుద్దీన్ షా" సౌత్ సినిమాల మీద పగ పట్టినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బయట దేశాల ప్రేక్షకులు.. బాలీవుడ్ మాత్రమే అనుకునేవాళ్లు. ఓ పదేళ్ల ముందు వరకు అదే కంటిన్యూ అయింది. ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో.. తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత బాహుబలి 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి మన సినిమాలతో పాటు కేజీఎఫ్, కాంతార లాంటి కన్నడ సినిమాలు వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే […]
2022.. ఈ ఏడాదిని దక్షిణాది సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు ఓవర్సీస్ మార్కెట్ ని షేక్ చేసిన సౌత్ సినిమాలు షేక్ చేసిన సంవత్సరమిది. మరి సౌత్ సినిమాలే ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంటే.. నార్త్(బాలీవుడ్) సినిమాలు ఎందుకు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి. బాహుబలి మూవీతో పాన్ ఇండియా పరిధులన్నీ చెరిపేసి.. సౌత్ సినిమాల విజయాల పరంపర మొదలైంది. ముఖ్యంగా 2022 ఏడాదిని దక్షిణాది పాన్ ఇండియా సినిమాలతో పాటు చిన్న […]
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు లేవురా.. ఉన్నదొక్కటే ఇండస్ట్రీ.. అది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’ అని ప్రూవ్ చేసిన వ్యక్తి రాజమౌళి. అంతకు ముందు వరకూ ఈ తేడాలు ఉన్నాయి. ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో ఇక ఇండియా అంతా ఒకటే ఇండస్ట్రీ అనే నినాదం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్, సాహో, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఎల్లలు దాటి ఈ నినాదాన్ని బలం చేకూర్చాయి. అయితే బాలీవుడ్‌పై సౌత్ మూవీస్ డామినేషన్ తట్టుకోలేని కొందరు […]
తెలుగు ఇండస్ట్రీలో నాగౌశౌర్య హీరోగా నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో మంచి పేరు సంపాదించింది రాశీ ఖన్నా. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించడంతో రాశీ ఖన్నాకి వరుస ఆఫర్లు వచ్చాయి. ఇటీవల రుద్ర వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించింది. సాధారణంగా తమకు గుర్తింపును తీసుకొచ్చిన టాలీవుడ్‌పై పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తుండటం మనం గతంలో చూశాం. తన కెరీర్ కి మంచి బాటలు వేసిన దక్షిణాది సినీ పరిశ్రమపై హీరోయిన్ రాశీ ఖన్నా ఇటీవల […]