ఇటీవల సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దక్షిణాఫ్రికా బాక్సింగ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. దక్షిణాఫ్రికా కు చెందిన బాక్సర్ సిమిసో బుతలేజీ కన్నుమూశాడు. బుధవారం ఈ విషయాన్ని ఆ దేశ బాక్సింగ్ సమాఖ్య మీడియాకు తెలియజేసింది. రింగ్ లో ప్రత్యర్థితో వీరోచితంగా పోరాడిన బుతలెజి చాలా విచిత్ర పరిణామాల మద్య కన్నుమూశాడు. ప్రత్యర్థి చేసిన దాడిలో ఆయన రింగ్ లో కొద్ది సేపు మతి భ్రమించి ఏం చేస్తున్నాడో అర్థం కాని […]