దెయ్యాలు, దేవుడు.. ఈ రెండింటి ఉనికి గురించి అనాదిగా ఎన్నో సిద్ధాంతాలు, కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. 20-30 ఏళ్ల క్రితం వరకు ఇలాంటి వాటిని జనాలు ఎక్కువగా నమ్మేవారు.. అయితే ప్రస్తుతం పెరిగిన శాస్త్రసాంకేతికత కారణంగా.. ఇలాంటి వాటిని మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తున్నారు. అయితే నేటి కాలంలో కూడా గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో.. దెయ్యాలు, మూఢనమ్మకాలను ఇంకా పాటిస్తున్నారు. ఫలితంగా నేటికి కూడా మన సమాజంలో దొంగబాబలు లెక్కకు మిక్కిలి తయారవుతున్నారు. జనాల బలహీనతలను ఆసారాగా […]
ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి సంచలన విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆత్మతో తాను మాట్లాడానని ఆమె చెప్పారు. 26 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని బయటపెడుతున్నానని తెలిపారు. భౌతికంగా ఆయన చనిపోయినప్పటకి, మానసికంగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపిన లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మ కోసం చాలా ప్రయత్నించానని తెలిపారు. జీవిత, రాజశేఖర్ […]