కరోనా.. ఈ మూడు అక్షరాలు మానవాళి స్థితి గతులను మార్చేశాయి. ఉహించని ఈ విపత్తు కారణంగా ఈనాటికీ ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు. ఇక మన దేశంలో ఈ మహమ్మారి సృష్టించిన, సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పేదవారు చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఇంత పెద్ద కష్టంలో.. ప్రభుత్వాలు, అధికారులు కాకుండా.., భారతీయులకి అండగా నిలిచిన తోడు ఎవరైనా ఉన్నారా అంటే సోనూసూద్ పేరు గట్టిగా వినిపిస్తోంది. వలస కార్మికుల కష్టాలు చూడలేక పోయిన ఏడాది […]