సోనూసూద్.. సోనూసూద్.. సోనూసూద్.. ఇప్పుడు ఇండియా జపిస్తున్న తారక మంత్రం ఈ పేరు. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీరు తుడుస్తూ.., వారికి సరైన సమయంలో సహాయం చేస్తూ సోనూసూద్ దేవుడు అయిపోయాడు. ఆక్సిజన్ లేక, హాస్పిటల్స్ లో బెడ్స్ లేక ప్రాణం కోసం పోరాడుతున్న ప్రజలకి ఆయన సంజీవని అయ్యాడు. ఇందుకే ఇప్పుడు కొన్ని కోట్ల మందికి సోనూసూద్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కానీ.., ఇక్కడ దౌర్భాగ్యం ఏమిటో తెలుసా? కొన్ని వర్గాల వారు సోనుసూద్ పై కూడా […]
సోనూసూద్.. ఇప్పుడు ఈ పేరు చెప్తే నిలువెత్తు మానవత్వం గుర్తుకి వస్తోంది. ప్రజలను కష్టాల నుండి కాపాడటానికి భూమికి దిగి వచ్చిన దేవుడిలా సోనూని చూస్తున్నారు ప్రజలు. దీనికి తగ్గట్టే సోనూసూద్ కూడా తన శక్తి వంచన లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నాడు. దేశంలో ఏ మూల ఎవరికి కష్టం వచ్చినా.., సోనూసూద్నే తలుచుకుంటున్నారు. వారికి సోను నుండి సహాయం కూడా ఇంతే ఫాస్ట్ గా అందుతోంది. ఇందుకే జిల్లా కలెక్టర్లు సైతం తక్షణ సహాయం కోసం […]