టాలీవుడ్ లోకి ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అందులో చాలా తక్కువ మంది అంటే ఒకరో ఇద్దరో మాత్రమే బలంగా నిలబడతారు. వారే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. మిగిలిన వాళ్లు.. మీడియం రేంజ్ హీరోలతో నటిస్తూ కాస్త బిజీగానే ఉంటారు. కొందరు మాత్రం అలా వచ్చి ఇలా మాయమైపోతారు. తీరా ఇప్పుడు వాళ్లని చూస్తే కచ్చితంగా షాకవుతాం. ఇలాంటి బ్యూటీస్ నా తెలుగు దర్శకులు పట్టించుకోనిది అని తెగ […]
సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది నటీ, నటులు వస్తుంటారు.. పోతుంటారు. అందులో కొంత మంది మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు. అలా నిలిచిపోయిన నటుల్లో అడవి శేష్ కూడా ఒకరు. విలక్షణమైన కథల ఎంపికతోపాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అరిస్తున్నాడు. ఈ ఏడాది ‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించాడు అడవి శేష్. ఇదే ఊపులో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైయ్యాడు శేష్. డిసెంబర్ 2న ‘హిట్-2’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. […]
Adivi Sesh: విలక్షణమైన నటన, కొత్త దనం ఉన్న కథలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అడవి శేష్. తీసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కేవలం నటుడిగానే కాదు.. రచయితగా కూడా తనలోని బహుముఖ ప్రజ్ఞను బయటపెట్టారు. సక్సెస్ సాధించారు కూడా. తాజాగా, 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. […]