ఐటీ సెక్టార్ లో అత్యధిక జీతం వచ్చే సాఫ్ట్ వేర్ జాబ్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఐతే మీ కోసమే ఈ కథనం.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలన్నది మీ కోరికా..! అయితే మీకో గుడ్ న్యూస్. సెమీ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి టెక్ మహీంద్రా సంస్థ దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల వారు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన వారు హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయం నందు పనిచేయాల్సి ఉంటుంది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే ఓ కలల ప్రపంచం. ఏసీ రూములో హాయిగా కంప్యూటర్ ముందు కూర్చొని పని, వారాంతంలో రెండు రోజులు సెలవులు, అప్పుడప్పుడు విదేశీ టూర్లు.. ఊహించుకుంటేనే ఎంత బాగుందో అనిపించేది. కానీ ఇప్పుడు మన ఉద్యోగాలు ఉంటాయంటావా..? అని ఒకరొకరు ప్రశ్నించుకుంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక పరిస్తితి కూడా తలకిందులైంది. ఆర్థిక మాంద్యం కారణంగా ఎన్నో దిగ్గజ కంపెనీలు వేల మంది ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగించివేశారు. ముఖ్యంగా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వరుస షాక్ లు ఇస్తున్నాయి.
మీరు సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారా..? మంచి ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం కోసం వేచిచూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఐటీ కంపెనీ దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న అప్లికేషన్ డెవలప్‌మెంట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ సంస్థల్లో పెద్ద ఎత్తున లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. దీంతో చాలా మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. కొత్త జాబ్ కోసం ఎంత వెతికినా ప్రయోజనం ఉండట్లేదు. ఓ టెకీ అయితే ఉద్యోగం కోసం ఏకంగా 150కి పైగా సంస్థల్లో దరఖాస్తు చేసుకున్నాడు. మిగిలిన వివరాలు..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. మరో ఐటీ దిగ్గజ సంస్థ లేఆఫ్స్‌కు తెరతీసింది. ఏకంగా 19,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటన చేసింది. ఇప్పటివరకు చోటుచేసుకున్న టెక్ కంపెనీల ఉద్యోగుల తొలగింపులో ఇదే అతి పెద్ద లేఆఫ్స్ కావడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు లేఆఫ్స్‌పై దృష్టిపెట్టాయి. ఆర్థిక మాంద్యం, భవిష్యత్తుపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో టెక్ సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, అమెజాన్ లాంటి బడా సంస్థలు ఇప్పటికే చాలా మంది ఎంప్లాయీస్‌ను ఇంటికి పంపించేశాయి. తాజాగా డెల్ సంస్థ కూడా 6,600 మంది ఉద్యోగులను తీసేసేందుకు చర్యలు చేపట్టింది. దీంతో ఐటీ ఉద్యోగుల్లో గుబులు రేగుతోంది. తమ జాబ్ ఉంటుందో, ఊడుతుందోనని వారిలో టెన్షన్ మొదలైంది. అదే సమయంలో ఉద్యోగులపై […]
ఐటీ సంస్థల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఆర్థిక మాంద్యం కారణంగా కార్పొరేట్ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసేసొస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా, ట్విట్టర్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా టెక్ కంపెనీలు ఇప్పటివకే చాలా మంది ఎంప్లాయీస్‌ను ఇంటికి పంపించేశాయి. ఈ లిస్టులోకి తాజాగా మరో టెక్ దిగ్గజం డెల్ వచ్చి చేరింది. డెల్ సంస్థలో నుంచి వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. ఏకంగా 6,600 మంది ఎంప్లాయీస్‌ను తీసేసేందుకు కంపెనీ చర్యలు చేపట్టినట్లు డెల్ […]
దిగ్గజ సంస్థ గూగుల్.. 12 వేల మంది టెకీలను తొలగించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామన్న ఆనందం ఒక్కసారిగా దూరమైంది. వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో ఉద్యోగం కోల్పోవడంపై భావోద్వేగభరిత పోస్టులు షేర్ చేస్తున్నారు. 12 వేల మందిలో 8 నెలల గర్భిణీ కూడా ఉంది. ప్రసూతికి ఒక వారం సమయం ఉందనగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఉద్యోగం కోల్పోవడంతో ఆమె ఎమోషనల్ అవుతూ పోస్ట్ షేర్ […]