మృత్యువు ఏ రూపంలో ఎక్కడి నుంచి వచ్చి పలకరిస్తుందో చెప్పడం కష్టం. కొన్ని సార్లు మన అజాగ్రత్త వల్ల ప్రమాదాల బారిన పడితే.. చాలా సందర్భాల్లో మాత్రం ఇతరుల పొరపాటు వల్ల మనం ప్రమాదంలో చిక్కుకుంటాం.. ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతాం. మరీ ముఖ్యంగా అతి వేగం వల్ల ఎంత మంది బలయ్యారో లెక్కేలేదు. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. ఫలితం లేకుండా పోతుంది. తాజాగా అతి వేగం కారణంగా ఇద్దరు మహిళా […]
తమ బిడ్డను మంచి ఉన్నతమైన కుటుంబానికి కోడలుగా పంపాలని ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం తమ కష్టాన్ని కట్నం రూపంలో అల్లుడికి ఇచ్చి అమ్మాయిని అత్తింటికి పంపిస్తారు. ఈక్రమంలో కొందరు అల్లుడ్లు మాత్రం అదనపు కట్నం తేవాలని హింస్తుంటారు. మరికొందరు ప్రతి చిన్న విషయానికి భార్యతో గొడవపడుతుంటారు. చివరికి భార్యను హతమార్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తాజాగా తిరుపతిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్యను చంపి సూట్ కేసులో పెట్టి చెరువులో పడేశాడు. ఐదునెలల క్రితం […]
నేటికి కూడా మన సమాజంలో ఆడపిల్ల అంటే చిన్నచూపు. అమ్మాయి పుడితే మైనస్.. ఖర్చు తప్ప లాభం ఉండదు అని ఆలోచించే కుటుంబాలు కోకొల్లలు. అయితే తల్లిదండ్రులు ఆలోచించని అంశం ఏంటంటే.. ఆడపిల్లలకు కూడా తగిన సహాకారం అందించి.. ప్రోతాహిస్తే.. మగపిల్లాడి కంటే ఎక్కువ విజయం సాధిస్తారు. దీన్ని నిజం చేసి చూపింది షేక్ షామిలి అనే యువతి. తనపై ఎంతో నమ్మకం ఉంచి.. చదివించిన తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది. టీసీఎస్ కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం […]
అందరి లక్ష్యం బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించడం. అలానే చక్కగా చదువుకుని ఐటీ రంగంలో ఐదెంకల జీతం సాధిస్తే.. ఎవరైనా ఏమి చేస్తారు. చక్కగా ఏసీ గదుల్లో కూర్చోని ల్యాప్ టాప్ పై వర్క్ చేస్తూ కాలం గడిపేస్తారు. నెల జీతం రాగానే వాటితో ఎంజాయి చేస్తుంటారు. ఇది సాధారాణంగా ఈ తరం యువతలో చాలా మంది చేసే పని. కానీ ఓ యువతి వ్యవసాయం పై ఉన్న మక్కువతో ఐదెంకల జీతాన్ని తృణపాయం వదులుకుంది. […]
ఆంధ్రపదేశ్ విశాఖపట్నం జిల్లా, నర్సిపట్నం ప్రాంతానికి చెందిన కుర్రాడికి కళ్లు చెదిరే ప్యాకేజీతో గూగుల్ లో సాఫ్ట్ వేర్ కొలువు దక్కింది. ఆ వివరాలు.. నర్సిపట్నానికి చెందిన జయంతి విష్ణువ్యాస్ ప్రస్తుతం ఏడాదికి 10 లక్షల వేతనంతో బెంగళూరులోని యాక్సెంచర్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో తాజాగా అతను గూగుల్ ఇంటర్వ్యూకి వెళ్లాడు. 47.50 లక్షల వార్షిక వేతనంతో లెవల్ 4 సీనియర్ ఇంజనీర్ పోస్ట్ కు సెలక్ట్ అయ్యాడు. మార్చి 7 నుంచి […]
హైదరాబాద్ క్రైం– ఈ కాలంలో ఎవరిని నమ్మేలా లేదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్న ఆడపిల్లను, ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు. పైగా పెద్ద ఎత్తున కట్న కానుకలు ముట్టజెప్పి, ఘనంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. కానీ కొంత మంది భార్యను ప్రేమగా చుసుకుంటే, మరి కొందరు మాత్రం అదనపు కట్నం కోసమే, మరో కారణం చేతనో హింసిస్తున్నారు. దీంతో చాలా మంది నవ వధువులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. లేదంటే అనుమానాస్పదంగా […]