కరోనా వచ్చిన తర్వాత మానవ జీవితాలు దాదాపుగా తారుమారు అయ్యాయనే చెప్పాలి. అప్పటివరకు లేనివి చాలానే జరిగాయి. వాటిలో పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి చూశారు. ఆ సమయంలో అందరూ ఇంటి నుంచే పని చేశారు. పిల్లలు కూడా ఇంట్లో ఉండే ఆన్ లైన్ క్లాసుల ద్వారా చదువుకున్నారు. ఇప్పటికీ చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫార్ములానే వాడుతున్నాయి. అయితే ఈ సమయంలో గంటల కొద్దీ […]
ఐటీ ఉద్యోగం.. చాలా మందికి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయాలి అనేది కల. ఇష్టం లేకపోయినా ఇంజినీరింగ్ చేసేసి అమీర్ పేటలో కోర్సులు నేర్చేసుకుని ఐటీ ఉద్యోగి అయిపోవాలని భావిస్తారు. ఎందుకు అంత క్రేజ్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారంలో 5 రోజులు మాత్రమే పని. సకల సౌకర్యాలు ఉండే ఆఫీసులు, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్. కరోనా సమయంలో కూడా దిగులు, చింత లేకుండా జీతాలు రావడం. కాస్త అదృష్టం బాగుంటే ప్రాజెక్టుల […]
ప్రస్తుతం సమాజంలో దారుణాలకు అడ్డు లేకుండా పోతోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా దారుణాలు తగ్గడం లేదు. ఏదొక మూల కిరాతక విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు ఇలా సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఒక అమానవీయ ఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతని గొంతు, నరాలు కోసేసి చంపేశారు. అసలు ఎందుకు హత్య చేశారో […]
లక్షల్లో జీతము, ఏసీ గదుల్లో పని, వారానికి రెండు రోజుల సెలవులు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఉన్న వెసులుబాట్లు ఇవి. సగటు మనిషి హాయిగా జీవించడానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. అందుకే ఉద్యోగం అంటే సాఫ్ట్‌వేర్, దానికి మించింది లేదు అనే భావన అందరిలోనూ ఉంటుంది. అయితే.. అలా సంతోషంగా గడపాలన్నా సక్రమైన మార్గంలో నడవాలి. కాదని అడ్డదారి తొక్కితే సగంలోనే ఆ కళలు ఆవిరైపోతాయి. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో జరుగుతున్నదిదే. ఇన్నాళ్లు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ […]
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతీ యువకులకు గుడ్‌న్యూస్. దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటైన క్యాప్‌జెమినీ ఉద్యోగాల భర్తీకి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ డ్రైవ్ ద్వారా 100 నెట్ వర్క్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీలు: 100 నెట్‌వర్క్ ఇంజినీర్లు, అర్హత: ఏదైనా స్పెషలైజేషన్‌తో బీఎస్సీ/ బీసీఏ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అవసరమైన నైపుణ్యాలు: నెట్‌వర్కింగ్ టెక్నాలజీలో నాలెడ్జ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. జీతం: ఏడాదికి రూ.2,75,000 ఎంపిక విధానం: ఆఫ్ క్యాంపస్ […]
అసలు వయసు ఎంతున్నా, తక్కువ వయసు చూపించి టీమ్‌లోకి వచ్చే క్రికెటర్లు ఎందరో. భారత జట్టులో ఇలాంటి మోసాలు తక్కువే కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విషయంలో చాలా ఫేమస్. అలాంటి వయసు దొంగల పని పట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన సరికొత్త సాఫ్ట్‌వేర్ సేవలను వినియోగించుకోనుంది.. బీసీసీఐ. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందంటే.. గతేడాది.. అండర్ 19 వరల్డ్ కప్ […]
భారతీయుల మేధాశక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూర్వకాలం నుంచి నేటికాలం వరకు ఎందరో భారతీయుల తమ మేధాశక్తితో ప్రపంచం ముందు భారతదేశానికి గుర్తింపు తెస్తున్నారు. టెక్ నైపుణ్య విషయంలో భారతీయుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచస్థాయి ఐటీ సంస్థల్లో మనవాళ్లదే హవా. సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల వంటివారు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర కు చెందిన వేదాంత్ కాటే అనే కుర్రాడు అమెరికా చెందిన ఓ సంస్థ నిర్వహించిన […]
సాఫ్ట్‌వేర్ జాబ్స్ అనగానే.. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సులు పూర్తిచేసుకొని.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలుంటేనే సాధ్యమని భావిస్తారు. కాని ఐటీ దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు.. చిన్న వయసులోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అదే.. హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా.. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎంపిక చేసుకొని.. వారికి ఐటీ జాబ్స్‌కు అవసరమైన శిక్షణను అందిస్తోంది. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు […]
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ కంపెనీ.. హెచ్ సీఎల్ టెక్ బీ 2022 కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఇంటర్న్ షిప్ తో పాటు గ్రాడుయేషన్ కూడా అందిస్తోంది. అంతేకాకుండా గ్రాడుయేషన్ తర్వాత వారి సంస్థలోనే ఉద్యోగం కూడా కల్పించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంట్రీ లెవల్ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ ను అందిస్తోంది. ఆ ఇంటర్న్ షిప్ పొందేందుకు ఎవరు అర్హులు? ఆ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్రోగ్రామ్ […]
ఈరోజుల్లో సమస్య ఏదైనా.. ఆత్మహత్య మాత్రం సొల్యూషన్ గా కనిపిస్తోంది. ఎంతో మంది యువత.. పని ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు, నిరుద్యోగం, ప్రేమ వైఫల్యం ఇలా కారణం ఏదైనా కూడా.. ఆత్మహత్యే దారి అని భావిస్తున్నారు. కన్న వాళ్ల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా వారి ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న వయసులోనే బలవన్మరణానికి పాల్పడి కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ కు చెందిన […]