ఇళ్లలో ఇప్పుడు అందరూ సోఫాలు కొనుక్కోవాలి అనుకుంటున్నారు. అయితే అద్దె ఇల్లు, అపార్టుమెంట్లలో చోటు తక్కువగా ఉంటుంది. అలాంటి వారి కోసం చాలా కొత్త డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో సోఫా కమ్ బెడ్స్ కి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు.
ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది. ఏ చిన్న వస్తువును కూడా ఆన్‌లైన్‌లో కొనడం స్టేటస్‌గా భావిస్తున్నారు కొందరు. అవసరం ఉన్నా.. లేకపోయినా వస్తువుల్ని కొనిపడేస్తున్నారు. ఇక, ఆన్‌లైన్‌లో వస్తువులు కొని లాభపడ్డవారు.. మోసపోయిన వారు రెండు రకాలు ఉన్నారు. తాజాగా, ఓ యువతి ఆన్‌లైన్‌లో పొరపాటున ఖరీదైన వస్తువు కొంది. దాని ధర అక్షరాలా 80 లక్షల రూపాయల పైమాటే. అయితే, ఆ డబ్బులు చెల్లించలేక ఇబ్బంది పడుతోంది. డబ్బులు ఇవ్వమని జనాలను వేడుకుంటోంది. […]